నిజం వికృతం

0
10

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నిజం వికృతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నసు అర్థం కాదు
మనిషి అంతకంటే అర్థం కాడు
ముఖాల వెనక ఏముంటాయో
ముసి ముసి నవ్వులకవతల
ఏ క్రీనీడలు వుంటాయో
చెప్పడం ఆ దేవుని తరం కూడా కాదేమో
రంగుల లోకంలో
పొంగేవన్నీ ప్రేమలు కానే కావు
ఎంతటి సీతాకోకచిలుకైనా
పూర్వపు గొంగళి బతుకు
వెంటాడుతూనే వుంటుంది
నిజం ఎపుడు వికృతంగానే వుంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here