‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- అంద(రు)
- అందూకము (Jumble)
- అందాలరాముడు
- అందెలరవము
- (ఆలిం)దకి (Reverse)
- ఇందిరా (గోవిం)దు (Jumble)
- ఇందు (Reverse)
- ఉందనము (Jumble)
- ఉందూవరం (Jumble)
- కంద (Reverse)
- కందమూలములు
- కందాయ (Jumble)
- కందుకము (Jumble)
- కందెన (Jumble)
- (క)లబందకాయ (Jumble)
- (క)లరా
- క(లిపురు)షుడు
- కారాద (Reverse)
- (కాషా)యగు(డ్డలు)
- కిర
- కెందమ్మి విరులు (Jumble)
- కెందామర (వి)రులు (Jumble)
- కొందరు
- కొందలమందు
- గాము
- గాసగాడు
- చందా (Reverse)
- చిందరవందర
- చిందు
- డులు(చు)
- తుడుచు (Reverse)
- ధు(మ)ధు(మ)
- నంది ముకుటము (Jumble)
- ననుచు
- నల(ద)మ(యం)తులు (Jumble)
- నిన (ద)
- పంది
- పందుల పెంపకం
- పాలగుమ్మి
- పాలసం(ద్రం)
- పెందురుము
- బందకము
- బం(ద)కి
- బందము (Jumble)
- బందరు
- బందా కనక(లింగేశ్వరరావు)
- బందూకు
- మందము
- మందాకిని
- మందిరము (Jumble)
- మధురోహ (Reverse)
- (మ)నుషులు
- ముందడు(గు) వే(య)టము (Jumble)
- ముందూ(వె)న(క) (Reverse)
- ముసల
- మూగారు (Reverse)
- రంది
- రకర(కాలు)
- రక్తచందనము (Jumble)
- రవి
- రాబందు (Jumble)
- రూపా(కుల పేరిం)దేవి
- రోగవి(శేషము) (Jumble)
- వందరూపాయలు
- వందిమాగధులు
- వంది(లీక)ము (Jumble)
- విక
- సందేహమా (Reverse)
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 102 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 25 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 100 జవాబులు:
అడ్డం:
1) మిరు 3) ద్యటివికోలు 8) ఫేల 10) పుదీన 12) మునివాటిక 13) కనిక 14) డగతీరు 16) ద్దిడుకూచ 17) దలపం 18) నపర్చివశ 20) సంకలనము 22) రువుదిఆదా 25) చకోరం 26) ప్రాంగణం 28) మధురిమ 30) కగంయులి 33) తడీ 34) వివాహ మహోత్సవం 36) వడ 37) ములుకోల 39) కళ్ళియము 40) అంతిమం 41) శాముత 43) నాదరముగు 45) అధికమాసం 47) కదళీఫలం 50) దీమోకా 51) లహతూకు 54) గాయనుడు 55) ర్ఘఘరి 56) కరడుట్టుగ 58) కంలపీ 59) ముము 60) ముణరకస 61) మాత
నిలువు:
1) మిపుడన 2) రుదీపగ3) ద్యము 4) టినిద్ది 5) వివాడు 6) కోటికూసం 7) లుకచకచ 8) ఫేనిలము 9) లకప 11) నతీర్చిరుణం13) కదనరంగం 15)రువవు 19) శదిమవా 21) లకోకవం 23) ఆధుహక 24) దారిమళ్ళినా 26) ప్రాంతము 27) గడీలు 29) మహోయద 31) యువతి 32) లిడమం 34) విలముక 35) త్సమురక 38) కోశాధికారి 40) అంగుళీయకం 42) తమాలకము 44) ముదగా 45) అమోఘము 46) సంహరణ 48) పనులమా 49) లండుపీత 50) దీర్ఘము 52) తూడుర 53) కుట్టుక 57) గస
వృత్తాలలోని అక్షరాలతో వచ్చిన వాక్యం; దీనిని కూర్చినది కోడీహళ్ళి మురళీమోహనుడు.
నూతన పదసంచిక 100 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావనరావు
- దేవగుప్తావు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాస రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.