నూతన పదసంచిక-105

0
11

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • కమురువాసన
  • గడియారము ము(ల్లు) (Jumble)
  • గుణకము (Jumble)
  • గుణాలయ
  • గురువగు (Jumble)
  • ఠాణా
  • ఠాలినీ
  • డిగ్గన
  • తమస
  • తములము
  • తరంతము
  • తూర్పు పడమర
  • తూపురిక్క నెల
  • నందనవనము
  • నందినీ ()లకోన
  • నముచిసూదన
  • నల
  • నవారు (Reverse)
  • నష్టపరిహారం (Reverse)
  • నీగు
  • నీమ
  • (పా)లన
  • పోతన మహాక(వి) (Jumble)
  • మగురాతనము
  • మఠాల (అభ్యు)దయము (Jumble)
  • మరణానంతరం
  • ముఠా
  • ముడి
  • మురుగువాసన
  • యాతనము (Jumble)
  • రండి
  • లతాయాతకము
  • లయమగు
  • వాలకము (Jumble)
  • సతీసహగమ(నం)
  • సనకసనంద(నాదులు)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 105 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 17 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 103 జవాబులు:

అడ్డం:   

1) అంజనము 5) జంజాడి 8) చిరంజీవి 12) జరంముక 13) జీకంర 14) టజాగుంన 15) లినలపామూరు 17) వసపనులుతి 19) చలత్వ 20) సువలట 21) సాము 23) నర్తివమ 25) హాలాహలము 29) లసస 31) మమనోర 33) డుకునఖ 34) భంజన 35) ముఅభిమరా 37) సిజీరం 38) జిమంముమ 40) సరంజామా 41) డుకంజా 42) కసబుదారు 44) జవింమూరు 46) మెహీ 47) ధద్రబాని 49) షజూమం 51) అరంబొపమ్మజి 54) రలుపలవస 57) సింజరులు 58) బుపంజా 60) ళ్ళుమురామా 61) ధిణగుని 62) గంజాయి 63) అంజీరము

నిలువు:

1) అంజలి 2) జరంన 3) నములచ 4) ముకపాలన 5) జంజీరు 6) జాకం 7) డిరవవ 8) చిటపటలాడు 9) రంజాను 10) జీగుంలు 11) వినతి 16) మూత్వర్తిమము 18) సలహా 20) సుమనోభిరంజని 21) సాలభంజిక 22) ముసజమంస 24) వమఅస 26) హకుసిడు 27) లనజీకంమే 28) ముఖరంజాహీ 30) సనముబు 32) రమజావిం 36) రామామూషలు 39) మదాధపలుని 43) రుద్రమ్మ 45) రుజూపళ్ళుఅం 48) బాజిబుగం 50) మంలముజీ 51) అసింధి 52) రంజణ 53) బొరుగు 54) రజాయి 55) వరార 56) సమాము 59) పంజా

‌‌నూతన పదసంచిక 103 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావనరావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • ప్రవీణ. డా.
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here