Site icon Sanchika

నూతన పదసంచిక-107

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

సూచన:  గళ్ళను పూరించిన తరువాత దీనిలో ఒక సామెత దాగివుంది. కనిపెట్టగలరేమో చూడండి.

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 107 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 31 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 105 జవాబులు:

అడ్డం:   

1.తూర్పుపడమర 3. మరణానంతరం 5. తరంతము 7. తములము 10. ముడి 11. డిగ్గన 12. నల 13. లతాయాతకము 15. కమురువాసన 17. సనకసనంద 20. నందనవనము 23. ముఠా 25. ఠాలిసీ 26. నీగ 27. గుణాలయ 28. లయమగు 29. మగురాతనము 30. నముచిసూదన.

నిలువు:

1.తూపురిక్కనెల 2. రగముడియాము 3. మపోతనహాక 4. రంహారిపష్టన 5 .తమునయా 6. రండి 8. లన 9. ములకవా 14. తమస 16. రువాన 17. సతీసహగమ 18. కణముగు 19. దమఠాయలము 20. నందినీలకోన 21. వరుగుగు 22. మురుగువాసన 24. ఠాణా 26. నీమ

‌‌నూతన పదసంచిక 105 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version