నూతన పదసంచిక-107

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • అచి(రం)
  • అభిలాప (Jumble)
  • అమెరికా
  • అసాడి (Reverse)
  • కతిపయ
  • కథ
  • కరవాల(ము)
  • కరుణామ(యు)డు (Jumble)
  • కామదహనం (Jumble)
  • కీకార(ణ్యం) (Jumble)
  • కుమారస్వామి (Jumble)
  • కోమలము (Reverse)
  • కోశాగారము (Jumble)
  • గముకు
  • గరికిపా(టి) (Jumble)
  • గరిమనాభి
  • గాంజా
  • గాంధీజీ
  • గురజా() (Reverse)
  • గొంగడిగాడు (Reverse)
  • చాకరు
  • చామరము
  • చిడి(ముడి)
  • చేగొండి
  • చేయగలము
  • జాతిదు(రహంకారం)
  • జీగు(రు)మను
  • తిక్కమనిషి
  • దరుజామీను
  • ధీరసమీ(రే)
  • నంగనాచి (Reverse)
  • నగరి (Reverse)
  • నది
  • నామె(క్కు) (Reverse)
  • నిలితము
  • పకాడి (Reverse)
  • పరగణా (Reverse)
  • పరాం(గవ) (Reverse)
  • పరిణామాలు (Jumble)
  • పసందు
  • పాతబాకీలు
  • పిడికిలి ర(హస్యం) (Reverse)
  • పిడిబాకు
  • పెందురుము
  • పోలా(నిగంట)లు (Jumble)
  • బందిఖానా
  • మకరాంక
  • మగపోడిమి (Jumble)
  • మయూఖ
  • మరక
  • ముడిస(రు)కు
  • ముతు()
  • యత (Reverse)
  • యూథపతి
  • రవాణాశాఖ
  • రస()
  • రసా()నాలు (Jumble)
  • రాబందుల (రె)క్క(లు)
  • రాలేనట(Jumble)
  • రుచిరము
  • లేఖాస్త్రం
  • వనాట (Reverse)
  • వస్త్రం (Reverse)
  • వారిము (Jumble)
  • వాలిడి (Reverse)
  • వేమన (Reverse)
  • వేరుసంపెంగ
  • షికాయతు
  • సంగతి
  • సమ
  • స్వాగత(ము) (Jumble)
  • హసంతి
  • హోమము (Reverse)
  • హోలికా

సూచన:  గళ్ళను పూరించిన తరువాత దీనిలో ఒక సామెత దాగివుంది. కనిపెట్టగలరేమో చూడండి.

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 107 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 31 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 105 జవాబులు:

అడ్డం:   

1.తూర్పుపడమర 3. మరణానంతరం 5. తరంతము 7. తములము 10. ముడి 11. డిగ్గన 12. నల 13. లతాయాతకము 15. కమురువాసన 17. సనకసనంద 20. నందనవనము 23. ముఠా 25. ఠాలిసీ 26. నీగ 27. గుణాలయ 28. లయమగు 29. మగురాతనము 30. నముచిసూదన.

నిలువు:

1.తూపురిక్కనెల 2. రగముడియాము 3. మపోతనహాక 4. రంహారిపష్టన 5 .తమునయా 6. రండి 8. లన 9. ములకవా 14. తమస 16. రువాన 17. సతీసహగమ 18. కణముగు 19. దమఠాయలము 20. నందినీలకోన 21. వరుగుగు 22. మురుగువాసన 24. ఠాణా 26. నీమ

‌‌నూతన పదసంచిక 105 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావనరావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్.మూర్తి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here