నూతన పదసంచిక-111

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • అణకువ
  • అపాయము
  • ఆపె (Reverse)
  • ఆమె ()వరు
  • ()రుగురు (Jumble)
  • కంక (Reverse)
  • కడిసెల
  • కని(కట్టు)
  • కరాఖండి (Jumble)
  • కరు()
  • కవలలు
  • కాకరాల (Jumble)
  • కా()డి(కుండ)లు
  • కిరణము
  • కుటజము (Jumble)
  • కుడి (Reverse)
  • కుసుమాలు
  • కౌగిలి
  • కౌపీనం
  • గంగోదకం (Jumble)
  • గంతు (Reverse)
  • గయ
  • గవర్నరు
  • గొంతుక
  • గొంగడి
  • చిడిముడి
  • చిలక (Jumble)
  • చెనటి
  • చెలగితి
  • జర్నలు (Jumble)
  • (టక్కుట)మారాలు (Reverse)
  • టికము (Jumble)
  • డిప్పకాయ
  • డైమెన్షను (Jumble)
  • డైలాగులు
  • తలు(పు)లు
  • తాతమ్మ
  • తావీదు
  • (తి)ప్పలువ(ట్టు)
  • తిమ్మక్క (Reverse)
  • తుళువ
  • తులసెమ్మ
  • దయాళు
  • దహనం
  • దుగోడ (Reverse)
  • నకులి
  • నవలలు
  • నవలామ(ణి)
  • నవుకరు (Jumble)
  • నియమాలు
  • నెలతుక
  • నెనరు
  • పడతుక
  • పదవీచ్యుతి
  • పాటలము (Jumble)
  • పెన్షనరు
  • (బా)ధితులు
  • (బొ)మ్మలు
  • ముక్కనుమ
  • ములు(కు)
  • యజమాని (Jumble)
  • రజన
  • రుచితం
  • రుమాలు
  • లకుముకి
  • లుధియానా
  • లోకమా(న్య)
  • లోతులు
  • వంకాయ
  • వంచితురాలు
  • వగల(మారి) (Jumble)
  • వనితలు
  • వలలు
  • విచ్యుతము (Jumble)
  • వితంతువు (Jumble)
  • సపీతి
  • సహనావ(వతు)
  • సుఖం (Reverse)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 111 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 28 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 109 జవాబులు:

అడ్డం:   

1.వాసవీ 4. రీబ్యాట 7. గుమిలో 10. సవ్యసాచి 12. కరేపాకు 14. డహితు 15. కనం 16. రంఅపజి 18. తికమకలు 20. మంజీరము 21. టంలచ్చుకు 22. కాలుదివిటి 24. పవలురేయి 26. డుముర 27. ములకశ 29. రాహ 31. పణము 32. హ్మతుల్లా 33. లిటుక్కు 34. డువ 35. ముబ్రఅక 36. తదంభు 37. లకుమికర 40. పురుషసూక్తం 42. డన్నుగప 43. ప్రాణసఖి, 44. గాలిదుమారం 46. దేవతరు 47. గుంత 49. తోడిరు 50. తరతర 52. సరఫరా 54. మటిక 55. రావణ 56. డునంజు

నిలువు:

1.వాసక 2. సవ్యనం 3. వీసా 4. రీకపము 5. బ్యారేజీ 6. టపా 7. గుడమకురే 8. మిహిక 9. లోతులు 11. చిరంజీవి 13. కుతిలవశ 17. అరటి 19. కచ్చులు 20. మందిరము 21. టంపకల్లాక 22. కాడుపడు 23. లుముణవల 25. యిరాటుదంసూ 27. ముహ్మబ్రరప 28. లతుఅ 30. హక్కుభుక్తం 33. లితషఖి 35. ముకగరంత 38. కుడదురుక 39. మిన్నుమా 40. పుణత 41. రుసరుస 43. ప్రావరణ 44. గాతోమ 45. లిడిటి 46. దేతవ 47. గుంఫనం 48. తరాజు 51. రరా 53. రడు

నూతన పదసంచిక 109 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్.మూర్తి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here