[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తిప్పకాయ. మనిషే (4) |
4. వీణల్లో కూడా ఇలాంటి రకాలు ఉంటాయేమో చూడాలిక (4) |
7. ధోవతులు కాదు. చెల్లాచెదురు (5) |
8. తొడిమ క్రింది భాగంలో కొంత (2) |
10. ఏమనుకోకండి! కొక్కెము తీసుకు రండి (2) |
11. ఈ కుటుంబాలు ఇప్పుడు చాలా అరుదు. అటునుంచి చూడండి (3) |
13. దొరగారి అవరోధం లాంటి తెలుగు భయం (3) |
14. దొరల గృహము కాదు. తెలుగు వారి సొగసు(3) |
15. శంకరమఠం కాదు సంకరమటం లో చిక్కు (3) |
16. అడ్డం 18 ఇక్కడ అడ్డం గా తిరిగింది (3) |
18. నీ వంటి చెలికత్తె ఉంటే ఎంత బావుణ్ణో! (2) |
21. ఇది వెలగపండు మింగిందట (2) |
22. కొంత చిరునామా ఉన్న సవతి ఈ ఒయ్యారిభామ (5) |
24. పరిహాసమా? (4) |
25. నేను చెప్పినట్టు నోటితో మృదంగ స్వరాలు పలుకు (4) |
నిలువు:
1.ఇది వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారట. ఆహా ! ఏమాకవి భావన! (4) |
2. తిరిగిఇచ్చేయమంటే కొంచెమే ఇచ్చేవేం? (2) |
3. కింద నించి మట్టుపెట్టు (3) |
4. మెరుపు లాంటి లక్ష్మి (3) |
5. తెల్లవాడి బొమ్మ కాదు కత్తి తోడు. (2) |
6. కాళ్ళకు పెట్టుకునేవి వంకరటింకర అయిపోయాయి. (4) |
9. గాఢాంధాకారము (5) |
10. దీనికి మందేస్తే ఉన్నదేదో పోయిందట.(5) |
12. శ్రీనాథుడు లో భర్త (3) |
15. అరే! ఒరే! ఏమిటా —– ? (4) |
17. ఫిఫ్టీ ఫిఫ్టీ (4) |
19. రాయలసీమ అల్లరి (3) |
20. డాబర్ వాళ్ళ ప్రాశ. పొల్లు అకారంతం (3) |
22. తెల్లవాళ్ళ పెద్ద ఇల్లు తేలికయింది. (2) |
23. భీమకవి ఈ కవిత్వానికి నాంది పలికాడు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 21 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 15 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 26 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 13 జవాబులు:
అడ్డం:
1.జాలుతకా 4. దంతసిరి 7. కూసేగాడిద 8. పదే 10. చాట 11. త్రివర్ణ 13. మాటలా 14. తీవెలు 15. చెరువు 16. సరసి 18. టావు 21. తంనీ 22. మేసేగాడిద 24. లుమునుమి 25. అరికాలి
నిలువు:
1.జాజిపత్రి 2. తకూ 3. కాసేపు 4. దండిగ 5. తద 6. రివటలా 9 దేవదారువు 10 చాటభారతం 12. కోవెల 15. చెటాకులు 17. సినీవాలి 19. ససేమి 20. యడిఅ 22. మేను 23. దరి
నూతన పదసంచిక 13 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శాంత మాధవపెద్ది
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వీటూరి రఘురామ చంద్ర మూర్తి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వెంకాయమ్మ టి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.