నూతన పదసంచిక-16

0
8

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దీని పలుకు కన్న నీ సొగసు భలే తీపి అన్నారు సినీకవి అప్పలరాజు. (4)
4. కులరహిత సమాజం కోరుకునే వాడు (4)
7. దీని ముక్కలు లేని దప్పళము వ్యర్ధము కదా!(5)
8. అమ్మని చేర్చినా మగవాడే! చవట !(2)
10. అదిగో! –దిగో! (2)
11. కుడి నుంచి ఎడమ కి వచ్చిన మన్మథుడు (3)
13. —లార! భ్రష్టులార! ఏడవకండన్నాడు శ్రీ శ్రీ (3)
14. ఆవుతో కూడిన భయమా? ఏమా పరిష్వంగము(3)
15. ఇవి చెయ్యడం లో మగాళ్ళు ఎందుకూ పనికిరారు. అటు నుంచి చెయ్యండి(3)
16. తండ్రీ! (3)
18. మధ్యలో రు చేరిస్తే సారాయి. చేర్చకపోతే పారాయణి (2)
21. తిరగబడ్డ ఖర్చు (2)
22. తిరుగుబోతు (5)
24. మందెక్కువై తడబడ్డాడు పారు ప్రియుడు (4)
25.  దీన్ని దుష్టమక్షికము అని అనొచ్చా (4)

నిలువు:

1. అంతవాసి‌ (4)
2. దద్దురు‌ (2)
3. ఈ ఆంగ్లేయుడు అయ్యరు కాడు పరమ‌ దుర్మార్గుడు (3)
4. ప్రతాపరుద్రుడి తో పోరాడిన వనదేవత (3)
5. బామ్మ గారి ఆచారం (2)
6. మెరుపుతీగ చివర ఉకారాంతమయింది‌.(4)
9. నాగమల్లి తోటలో నవ్వింది పాడింది ఈమె (5)
10. మోసగాడి ప్రధమ లక్షణం (5)
12. కలిమికొండ (3)
15. ఆద్యంతాలు మారిన క్రీస్తు బోధలు (4)
17. రాయలసీమ కవికోకిల విరచిత ఖండకావ్యం(4)
19. శ్రీ శ్రీ గీతి (3)
20. విశ్వాసం (3)
22. ప లు లేని పలుమార్లు (2)
23. ఆదిలోనే లొత్త పడిన ఇత్తడి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 16 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 03 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 14 జవాబులు:

అడ్డం:   

1.లిం‌తఆవు 4. అమర్రహే‌ 7. మడతపేచీ‌ 8. ధాత్రి ‌10. వాల‌ 11. రిదమే‌ 13. సైకత‌ 14. కుండలు 15. మగత‌ 16. మనసా‌ 18. హాని‌ 21. మోర‌ 22. అష్టకష్టాలు 24. లువుజురు‌ 25. చాపకింద‌

నిలువు:

1.లింగధారి‌ 2. ఆమ‌ 3. వుడపొ 4. అపేక్ష 5. మచీ‌ 6. హేమలత‌ 9. త్రిదశగని 10. వాకమునమో 12. నీడలు 15. మహాత్ములు 17. సారకంద‌ 19. సిష్టరు‌ 20. శిష్టాచా 22. అజు‌ 23. లుప‌‌‌

నూతన పదసంచిక 14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ విరజ
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పార్వతి వేదుల
  • శంబర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here