నూతన పదసంచిక-17

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అరుంధతిని ఇలా కూడా అనొచ్చు (4)
4. 1953లో అక్కినేని మనకి అతిథి (4)
7. మహిషాసుర మర్ధిని (5)
8. దీపంతో పాటు ఇది కూడా (2)
10. న్యాయమూర్తులు విధించేది (2)
11. పరుషములలో మూడు అటు నుంచి 1,2,4. (3)
13. కండ తో కలిసి ఉండేది (3)
14. ‘అంటే సుందరాంగి’ లో నానికి ఈ దేవతలంటే భయం (3)
15.  కారా మాష్టారు కథలకు – – – (3)
16. దద్దమ్మ చివరికి నీరసించి పోయాడు (3)
18. చిన్నదైన తెల్లవాడి అధికారం (2)
21. ఏడింటిలో ఏడూ ఆరూ (2)
22. ఒక రాగవిశేషం. అదేంటో మత్తు పదార్థం తో కలిసి ఉంది. (5)
24. ప్రేమనగర్ లో ఒక గడుసు పిల్లడి మీసాలట (4)
25. ఇలా మారేడు కాయ చెయ్యొచ్చా? (4)

నిలువు:

1.  రామానుజాచార్యులు ఒక —- (4)
2. బూడిద కావాలా!  వీడిని వాడిలాంటి వాడితో రాసుకోమనండి (2)
3. తిరగబడ్డ ఖ్యాతి (3)
4. సురక్షితం (3)
5. మధ్యరాత్రి కాదు మధ్యలేని రాత్రి (2)
6. చిరకాలం నిలిచి పోయేది . ఓం కాదు (4)
9. ప్రాణ,అపాన,వ్యాన‌,ఉదాన,సమానాలు (5)
10. తూర్పు పడమర లో వినిపించిన రాగం (5)
12. క్షీరసాగరమథనంలో కవ్వం (3)
15. చివరిలో చల్లారిన దావానలము (4)
17.  పూర్వం ఉత్తర భారతీయులకి తెలుగు వారంటే వీరే (4)
19.  బాణాసంచాలో ఒకటి (3)
20. అల్లంరాజు వెంకట రావు ప్రముఖ పజిల్ నిర్మాత ఇలానే ప్రసిద్ధి (3)
22. ఆద్యంతాలు లేని ఒకటే విధము (2)
23. తిరగబడిన సంపద (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 17 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 10 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 15 జవాబులు:

అడ్డం:   

1.కొంటెవాడు‌ 4. చండాలిక‌ 7. పటాపంచలు 8. ముచి 10. కొండి 11. డిమ్మఉ 13. హడలు 14. హవుసు‌ 15 . సంకటం 16. వలుచె‌ 18. బోటి‌ 21. కరి‌ 22. విలాసవతి‌ 24. నవ్వులాట‌ 25. నట్టువాంగం

నిలువు:

1.కొంగుముడి‌ 2. వాప‌ 3. డుటావే‌ 4. చంచల‌ 5. డాలు 6. కయాడిలు‌ 9. చిమ్మచీకటి 10. కొండనాలుక‌ 12. ధవుడు‌ 15. సంబోధన 17. చెరిసగం‌ 19. గలాట‌ 20. చ్యవన‌ 22. విలా‌ 23. తిట్టు

నూతన పదసంచిక 15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ జ్యోతి ఎం
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here