నూతన పదసంచిక-18

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అటునుంచి పంచిపెట్టండి (4)
4. ఆద్యంతాలు కలుపుతే జున్ను మధ్యలో ఆద్యంతాలు ఉన్న కష్టజీవి (4)
7. చతుష్షష్టి లో ఒకటి. దేహానికి సంబంధించినది. చాలా డేంజరస్ (5)
8. మీకు కాదు మందు (2)
10.అరబ్బీ వాడి ‘దుడ్డు కఱ్ఱ ‘ అసామాన్యం కాదు (2)
11. పాలన చివర్లో స్తంభించింది (3)
13. సుత్తి వీరభద్రరావు తిట్లలో ఒకటి (3)
14. మారన తండ్రి (3)
15. ప్రభువే (3)
16. మంచము అటునుంచి తీసుకురండి (3)
18. సగం నిజాయితీ (2)
21. ముడుచుకున్న మూట (2)
22. మా రామం కి ఆటలంటే ఎక్కువ ఇష్టం. అందుకే శ్రీనాథ్ తో ‘వీధి’లో ఆడతాడు (5)
24. సిఎస్ ఆర్ వారి ఫేస్ ప్రేయర్ తడబడింది.(4)
25. ఎన్నో పులులు. అందులో ఇదో రకం పులి(4)

నిలువు:

1. ఒట్టు పెట్టడమే కిందనుంచి. అదీ చివర కొచ్చేసరికి తడబడుతూ (4)
2. ఆమ్రేడించాకా ఆగండి ఎందుకా ఉత్కంఠ?(2)
3. దీనిలో భోజనాలు పెట్టడం అరుదు (3)
4. ఇవి పది కలిస్తే ఒక క్షణం.ఇక్కడొకటే అదీ అసంపూర్తిగా (3)
5. సాకు పెట్టొచ్చు కానీ ఇలా కిందామీదా? (2)
6. అక్కడ కి సారిక క్రితం ధపా వచ్చిందంట(4)
9. దర్భకొన తెలివితేటలు (5)
10. అవివేకము కాదు మేకలమంద (5)
12. గోపన్న మేనమామ (3)
15. ఈ నాథుడు నేపాల్ లో ఉన్నాడు (4)
17. అదేంటో చివర్లో ఇష్టం అంతా చూస్తే ఓర్వలేనితనం (4)
19. నల్గొండ జిల్లా వాళ్ళకి ఆధారం ఇంత తికమకగా చూపించాలా (3)
20. అయ్యో పతాకస్థాయికి చేరుకునేసరికి చివర కుంటుపడింది (3)
22. చరిత్ర లో ఎక్కువ గా ఈ శకం ప్రస్తావనే ఉంటుంది (2)
23. రామం గిటార్ బాగా వాయిస్తాడు ఎంతైనా కళాకారుడు కదా సారీ కల్పకారుడు కదా! (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 18 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 17 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 16 జవాబులు:

అడ్డం:   

1.కలకండ‌ 4. సమభావి‌ 7. తియ్యగుమ్మడి‌ 8. వాజ‌ 10. అల్ల‌ 11. డుమువా‌ 13. పతితు‌ 14. కౌగిలి ‌15. లురాబే‌ 16. జనకా‌ 18. వాణి‌ 21. యంవ్య‌ 22. దేశదిమ్మరి‌ 24. సుదాదేవ‌ 25. కంతిరీగ‌

నిలువు:

1.కడవాడు‌ 2. కంతి‌ 3. డయ్యరు‌ 4. సమ్మక్క‌ 5. మడి 6. విద్యుల్లతు‌ 9. జమునారాణి‌ 10. అతివినయం‌ 12. శ్రీగిరి ‌ 15. లువార్తసు‌ 17. కావ్యగంగ‌ 19. శైశవ‌ 20. నమ్మకం ‌ 22. దేదే‌ 23. రితి‌

నూతన పదసంచిక 16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • మణినాగేంద్రరావు బి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తాల
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here