నూతన పదసంచిక-23

0
12

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.  మీ మందు కాదు నా మందు కాదు మనందరిది (4)
4. కొంతమంది ఇలాంటి దీక్షతో పనిచేస్తారు (4)
7. అసలే గోరు చుట్టు .దాని మీద ఇదొకటి (5)
8. చివరి వరకు సాగని పెరేడు (parade) (2)
10. హిందీ గాలి (2)
11. సొంపుగా (3)
13. అటునుంచి అలుక (3)
14. అమ్ములపొది (3)
15. అప్పు (3)
16. కంఠము‌ (3)
18. ఒత్తున్నా లేకున్నా కాంతే (2)
21. చొప్పవామిలో దీన్నెవరైనా దాచుకుంటారా (2)
22. దీన్ని కొట్టేందుకు అందరూ బంట్లే (5)
24. అటునుంచి వచ్చిన కోబ్రా (4)
25. ప్రాయము (4)

నిలువు:

‌1. భిక్షాన్నము  లో కొంత తియ్యనే (4)
2. రావిశాస్త్రి గారు ఈ కథలు కూడా ఆరు రాసారు(2)
3. సూర్యుడు పైకి వచ్చాడు. చేదుగా ఉండడు(3)
4. మరాఠీల ఉప్మా కాదు అనుమానం. (3)
5. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఇది పడిందని కొందరి అభిప్రాయం.(2)
6. ఇంటి మొదటి ద్వారం చివర విరిగింది (4)
9. వదరుబోతు కాయగువాడు( 5)
10. ఇతని ముందా కుప్పిగంతులు? (5)
12. మనిషికి ఇవి ఐదు (5)
15. మాండలాకంలో ‘రక్షించు’ (4)
17. వేమన రెండు ఒకే పోలిక లో ఉంటాయన్నాడు కదా. ఆ రెండోదే ఇది (4)
19.  మ్యూజియం ఈ కాలేజీ. (3)
20. పదహారణాల తెలుగువాడు కాదు నాణెం (3)
22. దీని కొచ్చి ముంత దాచడమెందుకు? (2)
23. క్షేత్రయ్య జన్మస్థలం ఈ గ్రామం. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 23 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 21 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 21 జవాబులు:

అడ్డం:   

1.వెన్నపూస‌ 4. ఆమోదము‌ 7. చిత్రగుప్తుడు 8. వెను‌ 10. పాము‌ 11. లదువ్వె‌ 13. రూపసి‌ 14. గూండాలు‌ 15. పారాణి 16. దపపి‌ 18. నత‌ 21. ముచ్చు‌ 22. నూతిలోకప్ప‌ 24. లడుగుమా‌ 25. తునకలు

నిలువు:

1.వెలవెల‌ 2. పూచి‌ 3. సత్రచై‌ 4. ఆప్తులు 5.  మోడు 6.  ముసిముసి 9.  నుదుటిరాత‌ 10. పాపకూపము‌ 12. పండాలు‌ 15. పానకాల‌ 17. పిచ్చుకలు 19. ఫాతిమా‌ 20 .తాకతు‌ 22. నూగు‌ 23.  ప్పన ‌

నూతన పదసంచిక 21 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్శపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • ఎం. కృష్ణ జ్యోతి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here