నూతన పదసంచిక-37

0
10

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఏలకో నేరుగా కొందరు పుష్కరణిని సందర్శిస్తారు? (3)
3. సమస్తము నిండిన బాలయ్య సినిమా (3)
6. గర్భగుడి పైనున్న గోపురం (3)
9. పాలకూడు (5)
10. శ్రీకృష్ణునిచే వధించబడినవారి జాబితాలో ఇతడూ ఉన్నాడు. జైపూరుకు కొంచెం దూరంలో ఇతనికో గుడి కూడా ఉంది. (5)
11. రామలింగస్వామి వారి క్రీము (3)
12. డోలును సరిచేస్తే తెల్ల కలువ కనబడుతుంది. (3)
14. సాటిస్ఫాక్షను (3)
16. క్లవరు (3)
22. మార్బుల్ (5)
23. సెనగపప్పు, బెల్లంతో చేసిన స్వీటు అడ్డం 9వంటిదే. (5)
24. పొరుగువారి ఒకానొక జానపద నృత్యరూపం. (3)
25. అద్దె (3)
26. తక్కెడ తట్ట (3)

నిలువు:

2. సెల్లారు (5)
4.  జిట్టంగి (5)
5. శరణాగతి (3)
6. సదాగతి (3)
7. అంకె (3)
8. జొన్నకుప్ప (3)
11.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు నడిపిన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పిలువబడే గ్రీవెన్స్ పోర్టల్.  ప్రస్తుతం దాని పేరు “స్పందన”గా మార్చారు. (3)
13. పరిఖాతము వదంతి కాదు (3)
15. అడ్డం 10 లిస్టులో ఉన్నవాడు. చక్రవాత రూపుడు. (5)
17. నలకూబరుని సోదరుడు (5)
18. బకెట్టు (3)
19.  అనారోగ్యం (3)
20. డయేరియా (3)
21. కంసుడి సేవకుడు. అడ్డం 10, నిలువు 15 మాదిరి శ్రీకృష్ణుడిచేత చంపబడినవాడు (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 37 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 27 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 35 జవాబులు:

అడ్డం:   

1.అపరంజి‌ 4. అపభ్రంశం‌ 7. భటకారులు‌ 8. సోకు‌ 10. లురా‌ 11. లశాకు‌ 13. లుతువం‌ 14. అభము‌ 15. అంబుకం‌ 16. ళ్లురఆ 18. శుద్ధి‌ 21. స్వస్తి 22. అసామాన్యులు 24. రుమాలువు‌ 25. వుడ్డోలుడు‌

నిలువు:

1.అరసోల‌ 2. రంభ‌ 3. జిటగ‌ 4. అరుసు‌ 5. పలు 6. శంఖారావం 9. కుశాగ్రబుద్ధి 10. లుతుగరస్వ‌ 12. శుభము 15. అంశుధరు/ అంశుకరు 17. ఆస్తికుడు‌ 19. రసావు‌ 20. జన్యువు‌ 22. అలు‌ 23. లుడ్డో‌‌

‌‌నూతన పదసంచిక 35 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here