నూతన పదసంచిక-60

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. త్రివేణి (2,3,4)
6. సుధామ గారి ఒకానొక మధురమైన శీర్షిక (5)
7. ఖైదీలు నిర్ణీత గడువు కంటే ముందే విడుదల కావాలంటే ఇది కలిగి ఉండాలి. (5)
9. రెండు చివరి అక్షరాల మధ్య యుద్ధం వదిలివేసిన అభిమాని తిరగబడితే కోరేది మెర్సీయేనా? (4)
10. మూడొంతుల స్వరతరంగము చివరి రెండుపాళ్ళు తారుమారయ్యాయి. (6)
12. వర్షం కారణంగా నిలిచిపోయిన క్రీడలను ఇలా అనవచ్చా? (3.3)
14. లేత జొన్నపైరుతో మొదలు లేని పుష్ప శ్రీవల్లి జతకలిస్తే పరలోకంలో జరిగేది కనిపిస్తుంది. (4)
17. నష్టముతో నీచమైనది (5)
18. లలాటలోచనుడు కదా ఈ పరమశివుడు. (5)
19. రవితేజ, తనూరాయిలతో పూరీ సినిమా ఇట్లుంటుంది. (2,3,4)

నిలువు:

2. ఘనమైన ఉదానముతో గురుత్వకేంద్రము (5)
3. అధికంగా, ఉగ్రంగా (4)
4.  రుచితో కూడిన వాక్కు. గబ్బిట వారి సంస్థ. (6)
5. సీత, రుక్మిణి, ద్రౌపది, దమయంతి వీరంతా చేసుకున్నది. (5)
6. శుభోదయం తారతో మొదలయ్యే లింగమగుంట తిమ్మన్న కృతి. (7)
8. రేపల్లె సమీపంలోని గ్రామంతో శ్రీకారం చుట్టిన కుమారస్వామి (7)
11. మారేడు, రావి, మర్రి, అశోకము, మేడి చెట్లు కలగలిసిపోయాయి. (6)
13. నిశ్రేణి సోపానము. మోదుకూరి జాన్సన్ వ్రాసిన ఒక నాటకం కూడా. (5)
15. శీర్షాసనం వేసిన దివ్యదృష్టి/మూడోకన్ను (5)
16. జనావాసం లేని ఆసిఫాబాదు అగ్రజుడు లేని అరసున్నతో చేసే రికమెండేషను. (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 2 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 60 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 07 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 58 జవాబులు:

అడ్డం:   

1.పనుపు 3. ఖాతరు 5. సికత 7. గరం మసాలా 9. రంగ మార్తాండ 11. అలగా జనం 12. కొంపల్లి రాజా 14. కడుపు సెగ 15. విదేశీ ఖాతా 16. హనుమచ్ఛాస్త్రి 19. పండుగ నెల 22. తిక్కడి 23. పచ్చడి 24. రంజణ

నిలువు:

1.పరాగ 2.పున్నమ 3. ఖాయిలా 4. రుచిరం 5. సినిమా 6. తక్కెడ 8. సారే జహా సె అచ్ఛా 10. గణపతి దేవుడు 11. అమిక 13. జాబితా 16. హసంతి 17. మత్తడి 18. స్త్రి లా ప 19. పంగడి 20. గహ్వరం 21. లక్ష్మణ ‌‌

‌‌నూతన పదసంచిక 58 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here