నూతన పదసంచిక-63

0
8

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. లాస్ ఏంజలీస్ ఇక్కడ ఉంది. (3,4)
5. చమక్కు (2)
6. జాహ్నవి నడిపిన యూట్యూబ్ ఛానల్. (4)
7. రాయలనాటి రసికత ఈయప్పదే (4)
9. వెనుదిరిగిన దేవతల వైద్యుడు (4)
13. స్వర్గమా? (3)
14. కొందరి పట్ల అధిక ప్రీతి ప్రదర్శించే ధోరణి (4,3)
15. నిలువు 2 లాంటిదే (2,5)
16.  రవితేజలో వైవస్వత మనువు (3)
18. చందా (4)
20. పూజారులకు ముట్టజెప్పే పారితోషికాలలో కొంత ఎగిరిపోయి తిరగబడింది (4)
21. శాపగ్రస్తుడు/రాలు (4)
22. వారవాణము (2)
23. అధికభాగము (3,4)

నిలువు:

1. రాజా వారి డేరా (5)
2. టెంపోరావు, మధుబాబు, కొమ్మూరిల జానర్ (4,5)
3.  కె.బి.లక్ష్మి కథలపుస్తకం మొదటి అక్షరం ఎగిరిపోయింది. (3)
4. ఇంగ్లీషులో కొంత, ఉర్దూలో నాలుగో అక్షరం, సంస్కృతంలో నీరు వెరసి తెలుగులో చేవ్రాలు (3)
8. అడ్మినిస్ట్రేటివ్ వింగ్ (5,4)
10. తిలకం  (5)
11. ఉత్తమ హాస్యనటిగా నంది పురస్కార గ్రహీత ఈ తమిళనటి (2,3)
12. శిలాపాకి (4)
13. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల భవనాల మరమ్మత్తు కార్యక్రమానికి ఈ పేరు పెట్టారు. (2,2)
17. తిరుగుమొకము (5)
19.  పుష్కరిణి (3)
20.  దొంగసొత్తు (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 63 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 28 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 61 జవాబులు:

అడ్డం:   

1) పరయుగము 4) మసాలాదోశ 7) రువుద 8) చీడపురుగు 9) కాలుకాలినపిల్లి 11) లుఋషు 12) డురవ 14) సంకర 17) వర్షిణి 19) కల్లుత్రాగినకోతి 22) కారుణనిధా 23) రేషను 24) కల్కితురాయి 25) కపిలతీర్థం

నిలువు:

1) పట్టుచీరలు 2) యుగపురుషుడు 3) మురుగుకాలువ 4) మదనికా 5) లావెక్కిన 6) శక్రవల్లిక 10) లిపాక 13) రస్తోగి 14) సంక్రాంతికానుక 15) రవదేణక్ష్మల 16) అంకపాలిక 18) ణిసిధాత్వర్థం 20) త్రాగుబోతు 21) నడిరేయి ‌‌

‌‌నూతన పదసంచిక 61 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • లలితా మల్లాది
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here