నూతన పదసంచిక-77

0
7

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

4 అక్షరాల పదాలు

చారుశీల
జరుగుడు
టిప్పనము
శ్వేతనాగు (Reverse)

5 అక్షరాల పదాలు

డిప్ప కటింగు
తలపడిన
నాగరకుడు
పరికల్పన
రుధిరధార
శల్యపరీక్ష
శ్వగణికుడు
హరిణికుడు

6 అక్షరాల పదాలు

కలహ ప్రియుడు
కొండలరాయుడు (Jumble)
మంచి శకునము
దినదినగండం

7 అక్షరాల పదాలు

డుబుడక్కలవాడు
పరిజన మండిత

9 అక్షరాల పదాలు

గుడిపాటి వెంకటేశ్వర్లు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 29 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 77 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 03 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 75 జవాబులు:

అడ్డం:   

1) ముకసహం 4) వాగ్మి 5) జైపూరు 8) గణన 9) వాన 10) కూనలమ్మ 11) డ్డికదుఊ 13) మాలెత 14) రెక్క 15) సుధామ 16) దిమ్మ 18) లైలా 20) చారిత్రిక నవలా చక్రవర్తి 25) వర 26) ఘోర 27) దాఖలా 29) తీట 30) పావంచా 31) మడివేలు 34) రకరక 36) ర్యుడు 37) న్నదమా 38) ముముక్ష 39)జూలు 40) వారునలు

నిలువు:

1) ముగడ్డిల 2) కణక 3) సనదు 4) వానమామలై వరదాచార్యులు 5) జైన 6) పూలరెమ్మ 7) రుమ్మక్క 10) కూత 12) ఊసుపోక 16) దిక్చక్ర 17) భూరి 18 A) లాలా 19) పూర్తి 20) చాన 21) త్రిపుర 22) నవ 23) చణిలామ 24) వన్నె 26) ఘోటకము 28) గోలుమాలు 29) తీరము 30) పాక 32) డిన్నరు 33) వేదన 35) రక్ష

‌‌నూతన పదసంచిక 75 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here