[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
అంగీరస
అంగు
అంచె
అందచందాలు
అరిమురి
అల
ఆలోడితం
కచ
కమర్చు (Reverse)
క్షవరం
గాల
గీర్వాణి
గోగు (Reverse)
చండీరాణి (Jumble)
చెగోడీలు
జనవరి
డయాబిటీసు
తనకు (Reverse)
తిరకాసు
తిరికి
దండయాత్రలు (Jumble)
దగా
దర్వాజా
దివిటీ
నక్షత్రములు
నభగుడు
నల
ప్రభవ
ప్రమాదీచ
బిరిబీకులు (Jumble)
బీజగణితం
మంకిల (Reverse)
మందిరము (Jumble)
మ(హమ్మ)దీ(యు)డు
మాగాణి
మాలో
యాతము
యాతరి
రంగుమార్చు (Reverse)
రజా
రాచందం
రుధిరోద్గారి
వదనము (Jumble)
వికారి
సంగతము
సంగాడి
సాముగరిడి
సాలు చందా
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 78 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 10 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 76 జవాబులు:
అడ్డం:
1) భాగమతి 5) అగవు 8) స్వరలాసిక 10) ధుమధుమ 12) రవరలువ 13) నాకాబందీ 14) ముడుము 15) కవితలు 17) నాలా 19) తావకీన 20) గూకు 21) రిబ్బను 22) పోకడ 23) సారే 25) వెండిమల 27) లాడి 28) గడియారం 29) ముముక 32) తిలాపాపం 34) మద్దెలమోత 36) నలపడు 37) కాలకూటము 38) పతగ 39) బాదుమాజా
నిలువు:
1) భాస్వరము 2) గరవడు 3) మలారము 4) తిసిలు 5) అధునాతన 6) గమకాలు 7) వుధుబం 9) కవకవ 11) మదీనాగూడ 16) వికీపీడియా 18) లాకు 19) తాను 21) రిరేడితిన 22) పోల 23) సాలా 25) వెండిపండుగ 26) మరంమకా 28) గపాపత 29) ములకూదు 30) ముమోటమా 31) కతముజా 33) లాలప 35) ద్దెలబా
నూతన పదసంచిక 76 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.ఆర్. మూర్తి
- పి.వి.రాజు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.