నూతన పదసంచిక-82

0
5

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

అజడము (Reverse)
అట్టహాసకము (Jumble)
అనుముల (Jumble)
అపప్రథ (Jumble)
అరకులోయ
(అ) ర్ధ(రా)త్ర(ము) (Reverse)
అవాయిగొ(ట్ట)ము (Jumble)
(ఎ)న్నికల ప్రభంజనం (Jumble)
కబళనము (jumble)
కరువుకాలము (Jumble)
కవిసుధా(క)ర (Jumble)
కిరుసు
కేదారనాథ (Reverse)
కొంప (Reverse)
కోత (Reverse)
కోరమబ్బు
గరాసు
గొ(ప్ప)తన(ము) (Jumble)
చలికొండకూతురు
చెడునడత (Jumble)
చెరువు (Reverse)
జడలబ(ఱ్ఱె) (Jumble)
జన్నిద(ము)
తలలో ము(ద్ద)మందారం (Jumble)
దట్టము (Jumble)
దామ(రాజు కమ)లకుమారి (Jumble)
దిటవు (Reverse)
నందివర్ధనము
నరసింహారావు
నర్తనశాల (Jumble)
నల్లడబ్బు
నాకా
నారాయణదాసు (Reverse)
పంజరము(Jumble)
పణతుక (Reverse)
పరంధాముడు (Reverse)
పవనుడు (Jumble)
పుసి
భంగకరము (Jumble)
మదనకేళి
మదరాసు భవనం
మధునాపంతుల (Reverse)
మనం (Reverse)
మహారాజ
ముకుళితము
(ముల్లం)గికూర
రాకమానవు
లలితకళ(Jumble)
లోతులో
వగపు న(గ)వు
వచనకవిత
వటపత్రశాయి
వధువు
వనజభవుడు
వలపలగిలక
వసంతకోకిల
వార్త (Reverse)
(వి)డదల రజని (Jumble)
(సం)గతము కోరరు (Jumble)
సంతసిల్లరు
సనిదపమగరి(స)
సింగనమల
(సే)మం(తి)క కుసుమము(Jumble)
హాల

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 03 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 82 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 08 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 80 జవాబులు:

అడ్డం:   

1) అంబిక 4) చాకిరేవు 8) కాకడ 11) కాబిల 12) కీలకపాత్ర 14) మకిలి 15) లషికభా 17) కిలాకాఏ 18) ధేనుక 19) మ్మక 20) కోకిల 22) కమాను 24) కోశము 25) కరపాలి 27) అంక 29) పకోడి 31) డుకురిహ 33) కట్టుబాటు 35) కొడిపె 36) వవేకు 37) కలిమి 38) ముకట్టప 40) లపాముకు 42) నికరం 43) కొత్తి 44) నముశకు 46) నులక 48) భూకంపం 49) లుకులా 50) మాకు 52) కలలో  54) కకాపిక 57) కసరత్తు 59) రోతిక 60) జపాకుసుమం 62) రకాక  63) నాకము 64) డులులాకు  65) కాలులు

నిలువు:

1) అంకాలమ్మ 2) బిబిషిక 3) కలక 4) చాకీ 5) కిలకిల 6) రేకలా 7) వుపాకా 8) కామధేను 9) కకిను  10) డలిక 13) త్రపాకఏ 16) భాకోశ 21) కిముడు 23) మాలిక 24) కోడిపెట్ట 25) కరివేపాకు 26) రహకుము 27) అంబాలిక  28) కటుమిరం  29) పకొముకొ 30) కోడికత్తి  32) కువలశ 34) ట్టుకనిక  39) పనకం 41) కునుకు 45) ముపంకజ 47) లలాక 48) భూలోకము 49) లుకసులా 50) మారకాలు 51) కుత్తుకలు 52) కరోనా 53) లతిక 55) కాపాడు 56) పికులు 58) సరకా 61) మంకు

‌‌నూతన పదసంచిక 80 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • సత్యభామ మరిగంటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here