నూతన పదసంచిక-85

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. రెండు అక్షరాలు కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • అపక (Reverse)
  • అసందిగ్ధము
  • ఆప (Reverse)
  • ఆయన (Reverse)
  • ఆరాటము (Jumble)
  • కదముతొక్కు (Jumble)
  • కనకదుర్గ (Reverse)
  • కసాయి
  • కసీనము
  • కొత్త చిక్కు (Jumble)
  • కొత్త డివిజను (Jumble)
  • కొత్తపాళీ (Reverse)
  • కొనసాగుతున్నవి (Jumble)
  • గాగర
  • గుజరా (తు)
  • గుమ్మడి విత్తనం
  • ఘ () త (Reverse)
  • చివర (jumble)
  • చెలి చిరునామా (Jumble)
  • చెలియ
  • జముడు (Reverse)
  • జము (నా రమణా) రావు (Jumble)
  • జీడిమామిడి చెట్టు
  • తనంతట
  • తుది ఘడియ (Jumble)
  • తొలి విరామం (Jumble)
  • ది (లీప్ గా) డి బామ్మర్ది (Jumble)
  • దువ
  • దేవుడి మీద ఆన (Reverse)
  • నాగుబాము
  • నాదస్వరము
  • పటవాసము
  • పదునారు (Jumble)
  • పరాక్రమ(Reverse)
  • పలాస
  • పవిత్రత (Jumble)
  • పహరా
  • పాముసుడి
  • పిపాసు (Jumble)
  • పునరపి జననం
  • పునాదిరాయి (Reverse)
  • పున్నమినాగు (Jumble)
  • పెట్టుబడి
  • పెనుగులాట
  • బలివితర్ది (Jumble)
  • మదింపు విలువ
  • మీ మంచితనం
  • ముమ్మటు (డు) (Jumble)
  • మురజ
  • మురళీరవము (Jumble)
  • రాజీవము
  • రాటుదేలి
  • రాణి చెన్నమ్మ
  • రా(వు) ర(మేష్)
  • రావి (Reverse)
  • () లిభము (Reverse)
  • విదగ్ధ (Reverse)
  • విన్నపపత్రము
  • (వెం) డి (కుంకుమ) భరణి (Jumble)
  • శక్ర (Reverse)
  • శరదిందు (Jumble)
  • సగము
  • సావాసగాడు (Jumble)
  • సాహసం
  • సోవసీయము
  • స్వర్గ సోపానములు (Jumble)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 85 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 29 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 83 జవాబులు:

అడ్డం:   

1) ప్రసూతము 5) పాతక  8) పీకుట 11) దుర్యోధన12) తతిమా 13) కాపాలిక 14) ష్టద 15) కుంలుదే  17) నుతిక 19) ముయనీలతు 21) పెసరదోస 24) రెండవభార్య 27) వకావకలు 29) ప్రచండ 31) సరచపం 33) యతిరాజు 34) వేద 35) కరచా 36) లురా 37) శనగలు 40) ముత్వయమ 42) త్రముమా 43) ముగిసినది 45) సతీసమేతం 47) రికిచాడ్డఅ 49) కలికారక 52) లమువే 53) గానము  54) ధన 55) ఓకలివె 58) దరియా 60) సురగలి 62) డమాను 63) నత్తలు 64) గుమానము

నిలువు:

1) ప్రదుష్టము 2) సూర్యోదయ 3) తధ 4) మునకుండల 5) పాతదే 6) తతి 7) కమానుపె 8) పీపా 9) కులి  10) టక  13) కాకరకాయ 16) లుతువస  18) తిసవ 20) నీరెండ 22) దోవతి 23) సకరాలుము 25) భారకము 26) ర్యచరత్వస 28) లుజురామా 29) ప్రవేశము 30) చందనగిరి 32) పంచాయతీ  38) గసికి 39) లునచాలవె 41) మసకన 42) త్రతంకా 44) దిడ్డము 46) మేలిముసుగు 48) అవేదన  50) రధగన 51) కనలిము 53) గాయాలు 55) ఓడ 56) కమా 57) లిను 59) రిత్త 61) రమా

‌‌నూతన పదసంచిక 83 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరిగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here