Site icon Sanchika

నూతన పదసంచిక-86

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 86 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 05 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 84 జవాబులు:

అడ్డం:   

1) అంకతి 4) బాతకాని 8) షంతిజో 11) బిత్తిరి 12) లమారదామం 14) వేవకు 15) కపి 16) సంభాషణ 17) చినరాయుడు 19) డివిజను 21) వలుస 23) రవడు 24) జానపదము 26) అదాటున 28) పెడతిరుగు 30) లత 32) బాపడు 33) నుగవా 34) ధిక్కారం 35) సిరి 36) నకూబారుడు 38) డుమిడత 39) కండవడము 41) భూసుత 42) మరంద 43) తరకట 45) బంగారుగని 47) శ్వాసకాస 49) కాశి 51) జయక 52) నయనజల 54) వలువ 55) రునిము 56) తములము 57) హ్వానము

నిలువు:

1) అంబిక 2) కత్తిపిడి 3) తిరి 4) బాలభానుడు 5) తమాష 6) కారణ 7) నిదా 8) షంవేరాసద 9) తివయు 10) జోకుడు 13) మంచివనరు 16) సంజవన 18) నలుపగు 20) విరటుడు 24) జాతివాడు 25) ములక్కాడ 26) అబాసి 27) దాపరికం 28) పెనుబాము29) డగరు 31) తరంత 34) ధిమితక 36) నవరంగ 37) కూడదనిన 38) డుసురస 40) డమరుకము 41) భూతకాలము 44) టకాలున 45) బంజరు 46) గాయని 47) శ్వానము 48) సజల 50) శివము 53) యత 54) వహ్వా

‌‌నూతన పదసంచిక 84 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version