నూతన పదసంచిక-86

0
11

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • (ఎడత్రో) వ కాప (రి)
  • ఎమకు (Reverse)
  • ఎల్లోరా శిల్పం (Reverse)
  • కడి
  • కడ్డి (Reverse)
  • కయాలు
  • () విరాజు (Jumble)
  • కాకరాల (Jumble)
  • కాననగు (Jumble)
  • కుంకుమబొట్టు (Reverse)
  • కుకరుడు
  • కుతకుత
  • కుతూహలం
  • కుమి
  • కువము
  • గయ (Reverse)
  • గర్జన (Jumble)
  • గారాబం
  • గాయకము (Reverse)
  • గిడిగి
  • చాకలిమూట
  • చారన్నము (Jumble)
  • టుమిడి
  • డుబుడక్క
  • తంగిరాల (Jumble)
  • తక్కుడు (Jumble)
  • దొడ్డివల (Jumble)
  • దొరల గడి (Jumble)
  • ధనవంతుడు (Reverse)
  • ధమని
  • నకలు
  • నక్క (Reverse)
  • నడ (Reverse)
  • నతుకుట
  • నములు
  • నయాగరా
  • నాటువైద్యం
  • నాతిక
  • నికుంజము (Jumble)
  • పడు
  • పతంగ బింబం (Reverse)
  • పరిభాష
  • పరిమితి (Reverse)
  • బారసాల
  • బాసికము
  • బింగిముడుత
  • బుకా
  • బొల్లోజు బాబా
  • భాన
  • మరువకు
  • మిక్కుటము
  • మునకవేయు
  • మేనల్లుడు (Reverse)
  • మేషరాశి (Reverse)
  • యుగము (Reverse)
  • రసి
  • రుజ
  • రిల్లు
  • విరాట్టు (Reverse)
  • వారి (Reverse)
  • వాలము
  • వేగవంతము
  • వేమన పద్యం (Reverse)
  • వేలంపాట (Jumble)
  • వైరి
  • సన్నకారు (Jumble)
  • సముపార్జన
  • సమూహము (Reverse)
  • సలుగుడు (Reverse)
  • సారిక (Jumble)
  • హంసగమన (Reverse)
  • హంసతూలికాతల్పం

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 86 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 05 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 84 జవాబులు:

అడ్డం:   

1) అంకతి 4) బాతకాని 8) షంతిజో 11) బిత్తిరి 12) లమారదామం 14) వేవకు 15) కపి 16) సంభాషణ 17) చినరాయుడు 19) డివిజను 21) వలుస 23) రవడు 24) జానపదము 26) అదాటున 28) పెడతిరుగు 30) లత 32) బాపడు 33) నుగవా 34) ధిక్కారం 35) సిరి 36) నకూబారుడు 38) డుమిడత 39) కండవడము 41) భూసుత 42) మరంద 43) తరకట 45) బంగారుగని 47) శ్వాసకాస 49) కాశి 51) జయక 52) నయనజల 54) వలువ 55) రునిము 56) తములము 57) హ్వానము

నిలువు:

1) అంబిక 2) కత్తిపిడి 3) తిరి 4) బాలభానుడు 5) తమాష 6) కారణ 7) నిదా 8) షంవేరాసద 9) తివయు 10) జోకుడు 13) మంచివనరు 16) సంజవన 18) నలుపగు 20) విరటుడు 24) జాతివాడు 25) ములక్కాడ 26) అబాసి 27) దాపరికం 28) పెనుబాము29) డగరు 31) తరంత 34) ధిమితక 36) నవరంగ 37) కూడదనిన 38) డుసురస 40) డమరుకము 41) భూతకాలము 44) టకాలున 45) బంజరు 46) గాయని 47) శ్వానము 48) సజల 50) శివము 53) యత 54) వహ్వా

‌‌నూతన పదసంచిక 84 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here