[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి.
ఆధారాలు:
అడ్డం:
4. అద్దఱి
15. చేతిలో ఈ రేఖ ఉంటే పాములు కాటేయవని ఓ నమ్మకం
25. శివుడి హెయిర్ స్టైల్
46. తళుకు తడబడింది
53. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ద్వారా పరిచయమైన నటి
నిలువు:
3. ఏడు ఎనిమిది తరువాత
19. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపు గ్రామాల ప్రజలకు చేసే సహాయం
27. మిరపపంటకు తగిలే ఆకుముడత తెగులు
34. ఆత్రేయపురం స్పెషల్
41. మంగళ సూత్రధారణలో మొదట గొంతు మాత్రం మిగిలి సూత్రం తెగడంతో అంతా తబ్బిబ్బయ్యింది.
~
మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
- అవకాశం
- ఉడుగర
- ఉసిరిక (Jumble)
- ఏ దారి (Jumble)
- ఏమి సిత్రం
- ఓకము (Jumble)
- ఓలమ్మి
- కట (Reverse)
- కడుపాత్రం
- కదరా (Jumble)
- కరోనా
- కురచ (Jumble)
- ఖలుడు (Reverse)
- గరగ
- గలని
- గవుకు
- గానాబజానా
- గాబ
- చతుర (Reverse)
- చితకలు
- చిముడు
- చిరునామా
- జనపనార
- జాపు
- తడబడు (Jumble)
- తమిళనాడు
- తొలక (Reverse)
- దాసరిపాము
- దినము (Reverse)
- ధాతువు
- నకారం
- నడక
- నామమడుగు
- నాల
- నుతము
- పదకోశం
- పమిడి (Reverse)
- పలనాడు
- పసలపూడి
- పసిడికల
- పాచి
- పాతకులు
- పునాదిరాయి
- ప్రేమికుడు
- ప్రేరేపణ
- బరి
- బలరిపుడు
- బలుడు
- మన (Reverse)
- రామ
- రేకలు (Reverse)
- రోగము
- లలన
- వాడు
- వానకోయిల
- వావదూక
- సంగు
- సమితి
- సిందూరం
- సినిమా
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 87 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 12 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 85 జవాబులు:
అడ్డం:
1) కపఅ 4) మక్రరాప 8) రాజీవము 12) సాహసం 13) దింశరదు 14) ణిడిరభ 15) యిరాదినాపు 17) రునాచెమాచిలి 19) గ్ధదవి 20) పునాగున్నమి 21) ర్గసోముస్వలుపాన 24) బామ్మడిర్దిది 27) దువ 28) రవమురళీము 30) చెలియ 31) కసీనము 33) సుపిపా 34) పెట్టుబడి 35) నయఆ 36) కొడిజత్తవిను 38) తఘ 39)కముదతొక్కు 41) నకొన్నవిసాగుతు 43) మీమంచితనం 45) పలాస 46) గుమ్మడివిత్తనం 48) పటవాసము 51) జమువురా 52) తపవిత్ర 55) గాగర 56) రాటుదేలి 57) టఆరాము 58) డుముజ
నిలువు:
1) కసాయి 2) పహరా 3) అసందిగ్ధము 4) మదింపువిలువ 5) క్రశ 6) రార 7) పదురునా 8) రాణిచెన్నమ్మ 9) జీడిమామిడి చెట్టు 10) వరచి 11) ముభలి 16) నాదస్వరము 18) నాగుబాము 20) పునరపిజననం 21) ర్గదుకనక. 22) సోవసీయము 23) పాముసుడి 25) ర్దిలిబతవి 26) దియడిఘతు 29) ళీపాత్తకొ 32) నఆదమీడివుదే 34) పెనుగులాట 36) కొక్కుచిత్త 37) విన్నపపత్రము 40) తొమంవిరాలి 42) సాసవాగాడు 44) తనంతట 46) గుజరా 47) మ్మముటు 49) సగము 50) మురజ 53) పఆ 54) విరా
నూతన పదసంచిక 85 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.