నూతన పదసంచిక-89

0
13

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి.

ఆధారాలు:

అడ్డం:

1. చెయ్యితిరిగిన సగం రొట్టె
8. పెళ్ళి సంబరం
26. హస్తినాపురపు చిట్టచివరి రాజు. అభిమన్యునికి ఏడవ తరంవాడు. తడబడ్డాడు పాపం.

నిలువు:

5. చెదిరిన కరాంబువు
7. సౌండ్ రికార్డరు
32. వ్రతం చేసేవాని చేతిలోని వెదురు కఱ్ఱ

~

మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

  • అత్యాశ
  • అయాచితం
  • ఏకముగ
  • ఏకులరాట్నము (Reverse)
  • కన్నెచెర
  • కవివతంసము
  • కీడెంచి మేలెంచవలెను
  • గంప
  • గంపగుత్త
  • గానము
  • గుహ
  • తిలోత్తమ
  • ధర
  • ధ్వని ప్రతి(ధ్వ) ని
  • నలకీల
  • పరమం
  • భూర్జ
  • మడతమంచము
  • మదనకామరాజుకథ
  • మధురానుభూతులు
  • మరిచిపోని జ్ఞాపకం
  • ముఖచిత్రము
  • మున్గుడు (Reverse)
  • మొహంజదారో
  • యాగపశువు (Jumble)
  • రాఘవ
  • రాచెరువు రాజుపాలెం
  • రాధమ్మ మొగుడు
  • లోకులు పలుగా(కులు)
  • సయాటికా
  • సాహో
  • సౌజన్యము
  • శిరోమణి
  • శివగాథ (Jumble)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 89 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 26 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 87 జవాబులు:

అడ్డం:   

1)కలతొ 4) అసింట 7) బలుడు 10) ఓలమ్మి 11) వావదూక 12) చితకలు 13) మునది 14) నకారం 15) గరుడరేఖ 16) పదకోశం 18) పలనాడు 19) పునాదిరాయి 21) సినిమా 22) గాబ 24) నమ 25) కలజముడి 28) నాల 29) రామ 30) నడక 31) బరి 32) వాడు 33) పసలపూడి 36) జాపు 37) సంగు 38) కరోనా 40) తమిళ నాడు 42) ఉడుగర 43) ప్రేరేపణ 44) దాసరిపాము 46) నుమికు 47) గరగ 50) ఏమిసిత్రం 51) పాతకులు 52) ధాతువు 53) రితిక 54) చిముడు 55) రచకు

నిలువు:

1) కఓము 2) లలన 3) తొమ్మిదిపది 4) అవకాశం 5) సిందూరం 6) టక 7) బతడడు 8) లుకరే 9) డులుఖ 11) వానకోయిల 12) చిరునామా 15) గలని 17) దరాక 18) పసిడికల 19) పునరావాసం 20) నామమడుగు 22) గానాబజానా 23) బలరిపుడు 26) జనపనార 27) ముడస 34) పూతరేకులు 35) డిమిప 38) కడుపాత్రం 39) రోగము 41) ళణగధార 42) ఉరిసిక 43) ప్రేమికుడు 44) దాఏరి 45) సమితి 46) నుతము 48) రతుచ 49) గవుకు 51) పాచి

‌‌నూతన పదసంచిక 87 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here