Site icon Sanchika

నూతన పదసంచిక-96

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 96 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 14 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 94 జవాబులు:

అడ్డం:   

1) మురం 3) మూలవిరాట్టు 8) తాపి 10) రెల్లుగడ్డి 11) యజతి 12) కాతరపు 14) వజ 15) కొమ్మ 16) ల్లిగంవ 18) మల్లిక 19) పచ్చిక 20) పత్రహరితం 21) లకుచ 23) ముద్రిక 25) రక్తపాయిని 27) జాపత్రి 28) రిక్తము 30) షికారు 33) వేరు 34) పండు 36) హంసపాదు 38) మొరాకో 40) తంబరుడు 42) మంకు 43) దగ్గరివాడు 44) ల్లచి

నిలువు:

1) ముల్లు 2) రంగవల్లిక 4) లయ 5) విజయసింహ 6) రాతి 8) తాతమ్మకల 9) పిర10) రెమ్మ 11) డ్డిజగం 12) కాకొల్లి 13) పువ్వు 17) వపనసంసారము 18) మతంలేనిమనిషి19) పచంపచము 22) చరమరాత్రి 24) కరివేపాకు 26) పాకాసురారి 27) జారుడుబల్ల 29) క్తరుదు 31) కాపంతం 32) సోహం 35) బెండు 37) సమం 38) మొగ్గ 39) కోవా 41) రుచి

‌‌నూతన పదసంచిక 94 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version