నూతన పదసంచిక-96

0
10

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • అమ్మకడుపు చల్లగా
  • అర్ధానుస్వారము
  • కన()తార (Reverse)
  • ()రువునేల
  • కాందిశీకుడు (Jumble)
  • ఖాజీపేట (Jumble)
  • ఖాతా
  • చేకూరి రామారావు
  • టక్కు
  • తళతళకాంతి
  • తలపడు (Jumble)
  • తారకాసురుడు (Jumble)
  • దిత్యుడు
  • దినమణి
  • నికురంబ
  • నిద్రమాత్ర (Jumble)
  • నేతిమనసు
  • పనసచెట్టు (Jumble)
  • పూచేపూలలోన
  • పలుకే బంగారమాయెనా
  • పుట్టుట గిట్టుట (కొ)రకే (Jumble)
  • పూపము (Reverse)
  • పూర్ణమ్మ (Reverse)
  • భీమా
  • భేరి
  • మగమానికము (Reverse)
  • మహతి
  • మాళవి (Jumble)
  • ముచికుంద
  • ముస్తాద
  • మూఢనమ్మకము (Reverse)
  • మూసీనది
  • రంగస్థలనాటకం (Jumble)
  • రాజతరంగిణి (కాశ్మీర రాజుల) చరిత్ర
  • లక్కు
  • లోకాంతరం
  • వార్ధా (Reverse)
  • సముపేత
  • సీతమ్మవా(రు)
  • స్వాతిచినుకు

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 96 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 14 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 94 జవాబులు:

అడ్డం:   

1) మురం 3) మూలవిరాట్టు 8) తాపి 10) రెల్లుగడ్డి 11) యజతి 12) కాతరపు 14) వజ 15) కొమ్మ 16) ల్లిగంవ 18) మల్లిక 19) పచ్చిక 20) పత్రహరితం 21) లకుచ 23) ముద్రిక 25) రక్తపాయిని 27) జాపత్రి 28) రిక్తము 30) షికారు 33) వేరు 34) పండు 36) హంసపాదు 38) మొరాకో 40) తంబరుడు 42) మంకు 43) దగ్గరివాడు 44) ల్లచి

నిలువు:

1) ముల్లు 2) రంగవల్లిక 4) లయ 5) విజయసింహ 6) రాతి 8) తాతమ్మకల 9) పిర10) రెమ్మ 11) డ్డిజగం 12) కాకొల్లి 13) పువ్వు 17) వపనసంసారము 18) మతంలేనిమనిషి19) పచంపచము 22) చరమరాత్రి 24) కరివేపాకు 26) పాకాసురారి 27) జారుడుబల్ల 29) క్తరుదు 31) కాపంతం 32) సోహం 35) బెండు 37) సమం 38) మొగ్గ 39) కోవా 41) రుచి

‌‌నూతన పదసంచిక 94 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • వీణా మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here