నూతన పదసంచిక-99

0
11

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

 

ఆధారాలు:

  • ఏకషష్టము (Jumble)
  • ఏసవాడు (Jumble)
  • కమురుపొలి
  • కలగినది (Jumble)
  • కలరుసోడా
  • (క్రీ)డా ప(ర్యా)టకము (Jumble)
  • (గాడుదల) గండి ()లపాతం (Jumble)
  • చాకలిమూట (Jumble)
  • చాసో
  • చీలిక
  • జనశ్రుతి
  • జీవనయానం (Jumble)
  • తంతరము (Jumble)
  • తమలపాకు (Jumble)
  • తలనిడి (Reverse)
  • తుపాకీ
  • దగు(ల్బా)జీ
  • నరగజం
  • నాణక (Reverse)
  • నిరంజనుడు (Reverse)
  • నులక (Jumble)
  • నొక్కుయంత్రము (Jumble)
  • నొసటికి తి(లకం)
  • పడిన (Jumble)
  • పల
  • పలాయనము (Jumble)
  • పికరు (Reverse)
  • పికాసో
  • పెనుచీకటి (Reverse)
  • పె(ను)మూరు
  • పొణకా
  • బాయితి (Jumble)
  • మతము (Reverse)
  • మత(లబు)
  • (మరిచి) పోకుర
  • (మరీ)చిక
  • మసాలా
  • మిశ్రుడిచేత (Jumble)
  • ముదిమి (పై)బడు (Jumble)
  • యాలా
  • యాష్టగ
  • లంబా
  • వదరి (Reverse)
  • వారకీరము (Jumble)
  • వా(స్తవి)క (చి)త్ర(ము) (Jumble)
  • (వి)రజుడు
  • సాని (Reverse)
  • సోకుడు
  • సోకులాడి
  • సోగకనులు (jumble)
  • సోడియం
  • సోదరి
  • సోనాలి (Reverse)
  • సోనియా
  • సోపతి (Jumble)
  • సోపానం
  • సోబనము
  • సోమపానము(Jumble)
  • సోమయాజులు
  • సోమరిపోతు
  • సోమవారము
  • సోయగం
  • సోయాచిక్కుడు
  • సోయి
  • సోరంగిచేప
  • సోలంకి
  • సోలిగ
  • సోషలిజం
  • (స్వ) రల()రి (Reverse)
  • (హిం)గుపాద() (Jumble)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 99 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 04 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 97 జవాబులు:

అడ్డం:   

1) కాకుమాను 5) తెలికిచెర్ల 10) అభీ 12) తిరుమల 13) నాగులవంచ 14) రమి 15) డుకునగొ 16) లిలిచగా 17) బొబ్బిలి 18) కురేలోడు 19) గరాలదిబ్బ 21) టగుంనుగో 24) కిర్లంపూడి 27) ఉండి 29) రవాకడి 32) వికలపా 33) డత 34) దివినుండిభువికి 36) కుంజి 37) వల్లివాగ 39) కాయంకుళం 40) టట్టు 41) ల్లియడవ 42) జంబికుంట 45) బల్లికురవ 49) దలుట్టపు 52) కావలి 54) దబ్బకాయ 56) నపాముల 57) కాజ 58) నరసింహము 59) గునిపర్తి 60) నిను 61) దేవగిరిడు 62) ర్తిపనవ

నిలువు:

1) కాతిడుకు 2) కురుకురే 3) మామనలోట 4) నులగొడుగుం 5) తెనాలి 6) లిగులిగ 7) కిలచరా 8) చెవంగాల 9) ర్లచ 10) అరబ్బి 11) భీమిలి 17) బొబ్బర్లంక 20) దికివికి 22) నురవి 23) గోవానుంకా 25) పూలకుంట 26) డిపాజిట్టు 27) ఉండవల్లి 28) డితల్లియ 30) కడియం 31) డిభుకుజం 34) దిగవల్లి 35) విళంబి 38) వాడబలి 43) కుందనగుర్తి 44) టలుపానిప 46) కుదరవ 47) రబ్బసింగి 48) వకాహరి 50) ట్టముపన 51) పులర్తివ 52) కాకాని 53) వజను 55) యముడు 58) నదే

‌‌నూతన పదసంచిక 97 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • దేవగుప్తావు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here