పద శారద-2

0
7

[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అటజని, భూమిసురుడు కాంచినది (5)
5) ఐదు నిలువుకు ఫలితం (5)
9) జుట్టన వ్రేలు (3)
10) రూపక భేదము (3)
12) వెనుదిరిగిన వెలది (3)
13) జలం (2)
16) ప్రారంభం కోల్పోయి తిరగబడ్డ మండుతున్న కట్టె (2)
17) రెండు దమ్మిడీలు (3)
18) బాష్ప జలం (3)
19) కవితి లేన కనంది, వినంది తినంది – ఒకటి (2)
22) — మాలచ్చిమికి కోటి దండాలు (2)
23) వమనము (2)
24) దూర దర్శిని (3)
25) గోవా పిల్లలో బావి (2)
26) లంకె (2)
29) కిరణము, తొండము (2)
31) పార్వతీదేవి (3)
32) నిరక్షరాస్యుని చేవ్రాలు (3)
33) ఈయన కలం విశృంఖలం ఆఖర్లో అరుణాచలం (2)
36) — మాతరం (2)
37) రంపము (3)
39) ఱంకుటాలు (3)
41) పాడి ఆవు (3)
42) చెల్లా చెదరైన వానకోయిలలు (5)
43) భయంకరధూర్తుడు (5)

నిలువు:

1) మంచి మాట (5)
2) తుడవడం; స్నానము (3)
3) అసమాపకంగా గమించు (2)
4) తాళికి వేసే మూడిట్లో ఒకటి (2)
5) వ్రతము (2)
6) తలనుండు విషము దీనికి (2)
7) పై కొస్తున్న స్వచ్ఛ (3)
8) కృష్ణుడు (5)
11) గమ్మత్తు గదా మైకం (2)
14) షోకుగా ఉండే శోభన్ బాబు చిత్రం (3)
15) జలనిధి (3)
20) పెద్ద కళ్ళున్నా పగలు కళ్ళు కనిపించని పక్షి (3)
21) అంతర్వత్ని (3)
22) కన్నయ్యతో రాసలీలలు నడిపిన వారిలో ఒకతె (3)
26) రథాంగము; శకటానిది (5)
27) శుద్ధ కాంచనం ఎక్కడాని? (3)
28) పదహారో చుక్క(3)
30) ఆకలి దప్పులతో అల్లాడుతూ కూడా ఆఖరి నీటిచుక్కను దానం చేసినవాడు (5)
34) నది మధ్యలో ఇసుక దిబ్బలు (3)
35) బ్రహ్మదేవుడు (2)
36) శాతమంటే ఎంతకు (3)
38) స్పూనుకూ ఈ గిరీకి సంబంధముందా (2)
39) చెట్టు కాండం నుండి కారి, గడ్డ కట్టిన ద్రవం (2)
40) పాలపిట్ట (2)
41) మొత్తంలో ఒత్తూ పోయింది అనుస్వారమూ పోయింది (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 మే 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-2 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 12 మే 2024 తేదీన వెలువడతాయి.

పద శారద1 జవాబులు

అడ్డం:

1.జానకీపతి 5. అపరాజిత 9. తరలు 10. ప్రత్యక్షం 12. కనుమ 13. రూక 16. డుల 17. వారాహి 18. మహత్తు 19. ముని 22. మేకు 23. రుమ 24. లహరి 25. త్రిష 26. పడు 29. ముది 31. సూతకం 32. నూతనం 33. పురి 36. బెక 37. తాపుప్ర 39. పాతకం 41. కుదురు 42. డువుభజకం 43. పరాశరుడు

నిలువు:

1.జాతరూపము 2. నరక 3. కీలు 4. తిప్ర 5. అక్షం 6. రాక 7. జినుడు 8. తమలపాకు 11. త్యక్తం 14. విరాళం 15. అహల్య 20. నిరుడు 21. సహనం 22. మేషము 26. పసుపుతాడు 27. జాతకం 28. వేతనం/జీతము 30. దివాకరుడు/దినకరుడు 34. రిపువు 35. మేత 36. బెదురు 38. ప్రభ 39. పాకం 40. కంప 41. కుశ

పద శారద1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • కరణం రామకుమార్
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here