పదసంచిక-101

0
12

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఈ రాగాన్ని షడ్రుచులలో ఒక దానితో జోడించి ప్రారంభంలో చుట్టండి. (4)
3. ఆ ప్రకారము రూపాన్ని దర్శించండి. (4)
5. మందకొడిగా సాగుతున్న గొర్రెల గుంపు (2)
6. అపసవ్యదిశలో వనచరము చేసిన నిర్మాణము (3)
8. మిడ్‌నైట్ సినిమాలో (2)
10. టముకుతో మర్దించుట. (2)
12. నిలువు 12 చెల్లెలు (3)
14. కానుగు (2)
15. కోడెదూడ నడుం విరగ్గొడితే ‘కారు’ కనిపిస్తుంది. (4)
16. ఈర్ష్యతో రగులుతున్న పెన్మత్స చంద్రశేఖరము (4)
17. చక్రం లోపించిన కదళీఫలము (2)  
18. హెల్పింగ్ నేచరున్న ఈ బుడుత జంతువు తడబడింది.  (3)
20. నాలుగు శేర్ల పరిమాణము (2)
22. ముసిమితో బొంకు (2)
24. వంకర టింకరగా కట్టిన ఇల్లు (3)
26. పాదరసముతో పులుము (2)
27. పిండారకములో కపిలవర్ణపు నీళ్లు. (4)
28. టెంటు (4)

నిలువు:

1. శ్రీదేవి జయప్రదలకు డబ్బిచ్చేవాడు (2)
2. ఈ ప్రహేళికా కర్తలో దాగున్న రాక్షసుడు.(2)
3. ఆయన గారి సెలవు (2)
4. సరస్వతి ఆద్యంతాలతో సాధుపుంగవుడు. (2)
5. మేఘావృతము (4)
7. ఈ ప్రహేళిక రూపము (4)
9. వీధి సివర మున్సిపాలిటీ కుళాయిలో పీళువు (4)
11.  జావళి పాటలో నీచత్వం (3)
12. అడ్డం 12కు అన్నయ్య (3)
13. జైన మతపు సూర్యుడు (3)
14. నెమ్మిచెట్టు (3)
17. దారము వడికే రాట్నంతో శైవక్షేత్రం దర్శించండి.(4)
19.  ఉదజనీకరణముతో యుద్ధం (4)
21.  కోరికతో కలసి దొంగ వెంట్రుకలు (4)
23. హన్సిక జుట్టు (2)
24.  అడ్డం 24లోని గారాబము (2)
25. కంచు మ్రోగిన చప్పుడు (2)
26. సరీసృపము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఏప్రిల్ 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 101 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఏప్రిల్ 25 తేదీన వెలువడతాయి.

పదసంచిక-99 జవాబులు:

అడ్డం:   

1.అమాయకురాలు 4.చిద్విలాసా 7.నాలి 8.లాగ 9.ఎవరోవస్తారని 11.కినిమా 13.సీమోల్లంఘన 14.అమృతాంజనం 15.జాగ్రత్త 18.పరిపరివిధాలు 19.కబా 21.చెంగు 22.రజాకార్లు 23.నున్నసిరపడు

నిలువు:

1.అనామిక 2.మాలి 3.లుబ్ధావధాని 5.లాలా 6.సాగరమథనం 9.ఎర్రముల్లంగిదుంప 10.నిశ్చయతాంబూలాలు 11.కినజా 12.మాఅత్త 13.సీకరబాకర 16.గ్రమేరియను 17.సణుగుడు 20.బాజా 21.చెంప

పదసంచిక-99 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభాద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here