[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తెప్ప దాటాక మేలు చేయునది (4) |
4. జీడిచెట్టు 60లో 37 (4) |
7. Bisonను కొద్దిగా సవరిస్తే వచ్చే వీణ సొరకాయ కొక్కెం (3) |
10. ప్రాచీన నాగరికతకు సంబంధించిన అవశేషాల కోసం చేసేది (3) |
11. రాధ కంబుకం దీర్ఘంగా తిప్పింది (3) |
12. నుడుగులచెలి పెట్టిన మెలిక (2) |
14. ఆర్నూరు కుంచాలు (3) |
16. ఈ యేడాదికి లకారంలోపించినా గాలి తగ్గలేదు. (2) |
17. జనరల్‌గా అడ్డం 4కు దీనికి ఏడేళ్ళు ఎడం (4) |
18. ఈ గంధర్వుని వద్ద ధనం దొరుకుతుంది. (4) |
19. అలాగే కానీ (2) |
20. కడపటి మోసగాడు (3) |
22. పల్చబడిన పూర్వ ఫల్గుణి నక్షత్రం (2) |
24. ప్రయత్నం (3) |
26. అన్నిరకాల (3) |
27. దీని ముందు దీపం పెట్టినట్లని సామెత (3) |
29. సంతోషభరితమైన నాలుగవది (4) |
30. దీనికి నిలువు 21కి ఆరేళ్ళు తేడా (4) |
నిలువు:
2. కుల్లూకభట్టీయములోని వానరం (3) |
3. బొత్తిగా లోకజ్ఞానంలేని వాడు కనుకే బోల్తాకొట్టాడు (2) |
4. మన్మథ బాణంలో ఎర్రని గుర్రం (2) |
5. కృత్రిమం (3) |
6. సూర్యుడు (4) |
8. అడ్డం 26తో డేగల అనితాసూరి కవిత్వం (4) |
9. అడ్డం 18 తర్వాత (4) |
13. టక్కరి దొంగలో లాక్మే బ్యూటీ (2,1) |
14. కరణము (3) |
15. ఏడుకొండల సామి ఏదాలు చదవాల ___ మల్లన్నేమో సన్నాయి ఊదాల అని ఒక సినిమా పాట (3) |
16. హరిద్రాచూర్ణము (3) |
19. నిలువు 8కి ముందు (4) |
21. వజ్రాయుధమును ధరించినవాడా నిన్ను సరిచేస్తే భయకారకమౌతావు. (4) |
23. బెంగళూరు నాగరత్నమ్మ పుట్టింది దీన్లోనే (4) |
25. కలగాపులగమైన దొంగతనం (3) |
26. రసయుక్తంలో నదీ విశేషం (3) |
27. ముదితచే నరకబడినది (2) |
28. 45యేళ్ళు దాటినవాళ్ళందరూ తప్పక తీసుకోవలసినది (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 04 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 103 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 09 తేదీన వెలువడతాయి.
పదసంచిక-101 జవాబులు:
అడ్డం:
1.శ్రీకారము 3.ఆకారము 5.మంద 6.రచన 8.నిసి 10.ముట 12.జమున/యమున 14.కాము 15.వత్సరము 16.మత్సరము 17.కేళి 18.డుఉత 20.కంస 22.ముసి 24.గోముఖం 26.పాము 27.కడారము 28.గుడారము
నిలువు:
1.శ్రీద 2.ముర 3.ఆన 4.ముని 5.మందారము 7.చదరము 9.సివరము 11.టవళి 12.జముడు/ యముడు 13.నమత 14.కాముకం 17.కేదారము 19.ఉదరము 21.సవరము 23.సిక 24.గోము 25.ఖంగు 26.పాము
పదసంచిక-101 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
- అన్నపూర్ణ భవాని
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం పూర్ణనందరావు
- కరణం శివానంద పూర్ణనందరావు
- కరణం శివానందరావు
- కేశవరాజు
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- ప్రసన్నలక్ష్మి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- S. రాజు
- సాయి దివ్య
- సాయి సుధ
- శశికళ
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సుందరమ్మ
- శంబర వెంకట రామ జోగారావు
- శివార్చకుల రాఘవేంద్రరావు
- శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
- శ్రీకృష్ణ శ్రీకాంత్
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు S
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీనివాస సుబ్రహ్మణ్య కేశవ
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
- షణ్ముఖి సహస్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.