పదసంచిక-105

0
6

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. త్రిక(పి తో)సంధి కూడితే అంతా తికమక. (4)
4. కటికనేలపై స్వేచ్ఛగా పరచిన గుహ్యాంగము (4)
7. శ్రమ విలువ తెలుసుకుంటే ఊఱట లభిస్తుంది. (3)
10. ఉర్దూ గడప + సంస్కృత పందెం = గాజుబిల్ల (3)
11. అట్నుంచి వచ్చింది ఈ తిరువాంకూరు సోదరి (3)
12. శిఖ్ఖుల పంచకకారాలలో ఒకటి (2)
14. సంజీవరెడ్డి తన పట్టపు పేరును తొలగించుకుని అనుస్వారాన్ని చివరికి నెడితే  ప్రాణం ఉన్నట్టేగా? (3)
16. నిశాకరుడు తినదగింది. (2)
17. కృష్ణమాచార్యుల prose. (4,5)
18. వెంకడు అంతము అత్యంతము. (2)
19. కీర్తి కాంతల ఫాలోవర్ (3)  
20. దివాకర్ల వారి (కవితా) ఝరి (2)
22. కత్తిరిని తిప్పిన మరదలు (3)
24. ముషాయిరా పేలవంగా ఉంది. మద్యాన్ని వెదకండి. (3)
25. చెట్టుచేమలూ, జంతువులు అని పారమార్థిక పదకోశం చెబుతున్నది. (3)
27. రమ్మని పిలుస్తున్న బరిణె (4)
28. గుడంబాను దోపుకున్న చురకత్తి (4)

నిలువు:

2. అడ్డం 28 వంటిదే మరో రకం. అడ్డం 10లా ధ్వనిస్తుంది. (3)
3. కష్టం విలువ తెలిసిన పండితుడు.(2)
4. శుకమహర్షి గారి శోభ (2)
5.  కామెంటు (3)
6. ప్రజలలో చలనం తీసుకువచ్చిన ఇమామ్ పత్రిక (4)
8. ఇది అసమానమైనదని శ్రీశ్రీ గుర్తించాడు. (3,3,3)
9. కాలిక, కిరాతి, కాళి, కళ్యాణి (4)
13. రాయలసీమ సిన్నోడు రాసినాడు. కళింగాంధ్ర పిలగాడు రాసేడు. ఐతే తెలంగాణ తమ్మి ఏంజేసిండు?(3)
14.  కసరితే నూరుపేటల హారం ఇస్తామా? (3)
15.  గావంచ, కండువాలతో సృగాలము (4)
16. ఉత్తరీయం కోసం కొన్ని దేశాలు వాకబు చేశాయి. (3)
18.  కీచురాయి (4)
21.  అరయిక కల మీటింగు (4)
23. జఘనం (3)
24. అజయ్ పాసయ్యాడు సంగీత దర్శకుని ఇంటి పేరు. (3)
25. కన్ఫ్యూజన్‌లో రెండో సగం పోయి తొలిసగమే మిగిలింది. (2)
26. చవికలో లేనివి.(2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 105 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 23 తేదీన వెలువడతాయి.

పదసంచిక-103 జవాబులు:

అడ్డం:   

1.శుభకృతు 4.శోభకృతు 7.బైసణ 10.త్రవ్వకం 11.కంధరా 12నులి 14.గరిసె 16.పవ 17.సాధారణ 18.విశ్వావసు 19.సరే 20.కపటి 22.పుబ 24.జిగీష 26.సర్వధా 27.దివిటీ 29.ప్రమోదూత 30.కాళయుక్తి

నిలువు:

2.భల్లూకం 3.తుబై 4.శోణ 5.కృతకం 6.చిత్రభాను 8.సర్వధారి 9.పరాభవ 13.లిసారే 14.గణకం 15.సెవిటి 16.పసుపు 19.సర్వజితు 21.పరీధావి 23.బహుధాన్య 25.షణంమో 26.సరయు 27.దిత 28.టీకా

పదసంచిక-103 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాజు  కేశవ మధు గోపాల్
  • మాలతి యశస్విని
  • సాయి దివ్య
  • శశికళ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సుందరమ్మ
  • శంబర వెంకట రామ జోగారావు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీకృష్ణ శ్రీకాంత్
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు S
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీనివాస సుబ్రహ్మణ్య విరించి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది
  • షణ్ముఖి సహస్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here