పదసంచిక-108

0
5

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దివాకర్ బాబు వ్రాసిన ఒక సాంఘిక నాటకం. ఇదే పేరుతో  2013లో ఒక కామెడీ రొమాంటిక్ సినిమా వచ్చింది. (3,4,3,1)
8. అతి ప్రసంగములో వెలువడే వార్త (3)
9. తెలుగులిపి అక్షర లిపి. ఇంగ్లీషులిపి ____ ? (4)
10. బకధ్యానం (4)
11. బాకీ (3)
13. ఊకదంపుడులో అశ్వగతి విశేషము (2)
15. కృషికుడు ఇచ్చే సంతోషం (2)
16. ఇద్దరు సుందరాంగులు చెల్లించే ఫీజు (2)
18. చంద్రచూడ్ గారి ముక్కు కాదు పక్షిముక్కు (2)
19. వ్యాపారమైనా వ్యవసాయమైనా ____గా ఉండాలి. (4)
20. గుండె  వేగంగా కొట్టుకోవడంలోని ధ్వని (4)
21. వర్తమానంలో అడవి అనేది ఉందా? (2)
22. పెట్టీకోటు (2)
24. మస్తాన్‌రావుగారి ఇంటి పేరు ధైర్యం (2)
25. సూర్య, అమలాపాల్ నటించిన డబ్బింగ్ సినిమా అటునుంచి (2)
27. పరశురాముడులో నక్కిన మన్మథుడు (3)
30. నరజాతి, తిర్యగ్జాతి, స్థావరజాతి కాకుండా మిగిలిన నాలుగో జాతి (4)
31. వెనుదిరిగిన పరవశత్వము (4)
32. సీమ ఇల్లాలు భాగ్యశాలియే కదా! (3)
34. కవిమల్లుడు (5,6)

నిలువు:

1. విక్టోరియాక్రాస్ అనే నవలికను రచించిన గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత. పేరులో ఒక అక్షరం స్థానభ్రంశం చెంది చివరకు వెళ్ళింది. (4, 7)
2. అధోముఖంగా కావుకావుమనెడిది (4)
3. జ్యూస్ (2)
4.  కొవ్వలి నవల ఈ పత్రికలో సంక్షిప్త రూపంలో సీరియల్‌గా వస్తోంది (4)
5. అడ్డం 27కు అడ్డం 32 (2)
6. బీహార్ రాష్ట్ర్తంలోని బౌద్ధ పర్యాటక ప్రాంతం (4)
7.  పిరికివాడు పైకి బింకంగా ఇలా కనిపిస్తాడా వేమన్నగారూ? (4,2,5)
11. యండమూరి నవల (2)
12.  జంతికలలో తొలి సగం తునక (2)
14.  దగా (3)
15. ఇది కూడా నిలువు 14 వంటిదే (3)
17.  సత్యం, శివంల దోస్తు (3)
18.  ఇది కూడా నిలువు 17 వంటిదే (3)
23. దంతపు మరక (2)
24. బీదవాడు మందును మింగితే లభించే భూమి (2)
26. రుడాలి సినిమా సంగీత దర్శకుడు (4)
28. తపసి సాపెన (4)
29. ఒంటరి పోరాటం నటితో సప్లై (2)
32. బడబానలం పట్టే కుండ (2)
33. తోకలేని కోతికి తోకే మిగిలింది. (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 08 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 108 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూన్ 13 తేదీన వెలువడతాయి.

పదసంచిక-106 జవాబులు:

అడ్డం:   

1.సంకీర్తన 4.సంతకము 7.వసంత 10.చక్రవాకం 11.కృష్ణగతి 12.నంది 14.కులుకు 16.వేము 17.సంఘర్షణ 18.సంజయుడు 19.సంతు 20.పసందు 22.కసం 26.దవాఖాన 27.అగ్నిగర్భ 28.వానర 30.సంత్రస్తము 31.సంకెలలు

నిలువు:

2.కీరవాణి 3.నవ 4.సంత 5.కవోష్ణము 6.సంచలనం 8.సంబరాలు 9.సంతిశము 13.దిసంతు 14.కుణప 15.కుసందు 16.వేడుక 19.సంవేదన 21.సంఘటన 23.సందర్భము 24.రేఖాచిత్ర 25.అగ్నిజ్వాల 28.వాము 29.రసం

పదసంచిక-106 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • నీరజ కరణం
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here