పదసంచిక-109

0
9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక సూచన:  ఈ సారి పదసంచికలో ఒక ప్రత్యేకత ఉంది. అడ్డం సమాధానాలను వరుసగా పేర్చి ఒక క్రమ పద్ధతిలో అక్షరాలను ఎంచుకుంటే వాటితో ఒక అర్థవంతమైన వాక్యం వస్తుంది. అదేమిటో కనిపెట్టగలరా?

ఆధారాలు:

అడ్డం:

1. సుబ్బడి ఇవరం తెలిస్తే రెండింతలు స్ఫురిస్తుంది. (3)
3. భూమ్యాంతర్గత కుడ్యమూలం (3)
5. ఏతావాతా కూపము నుండి నీళ్లు తోడేది (3)
7. నూకాలమ్మను నేనే అని ఎల్.ఆర్.ఈశ్వరి పాట పాడితే అందులో న్యాయముంది.  (3)
8. ధ్వనిలో ఓ అక్షరాన్ని చేర్చినా, అర్థం మారదు (3)
9. బ్లాగుల్లో ఉండేవి. చివర్లో గుణింతం లేదు. (3)
11.  ఇబ్బంది వెనుక నుండి (3)
13. ఈయమ్మి కులుకులాడియే (5)
16. అమాసతో శాంతిని వల్లెవేయి (4)
18. దరియా హుస్సేన్ కొనాకు నష్టపోయి తడబడ్డాడు. (4)
20. ముళ్ళపూడి అబ్బాయి ఎదురొచ్చాడు. (2)
21. ఆవకాయ సీజన్‌లో దీని అవసరం ఉంటుంది. (2)
22. స్వాతి పత్రిక తేరా యదవా అంటే డబ్బులిమ్మంటాడు. అదీ వెనుక నుండి తడబడుతూ.(4)
25. వానరమూక (4)
27. పెప్పర్ సూప్ త్రాగుము ఆర్యా (3,2)
30. శివుని విల్లులోని పక్షి (3)
32. చిమ్మనగ్రోవి నుండి ఆరు తొలగిస్తే వచ్చే పిట్ట (3)
34. ఈ వినయం మహేష్ బాబుకు చెందినది. (3)
35. పేన్నీళ్ళు (3)
36. నత్తనడక హల్కా అయితే అందులో కనిపించే దడి (3)
37.  నిలువు 30లా ధ్వనిస్తుంది.  దీని దండు ఆ మధ్య స్వైరవిహారం చేసింది. (3)
38. చెత్త తోడిది. నల్లగొండ మాండలికంలో (3)

నిలువు:

1. ఇటేపు (3)
2. శంకరాచార్యుల జన్మస్థానం అస్తవ్యస్తమయ్యింది. (3)
3. యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ ఆంధ్రా స్నాక్స్ (4)
4.  దిగంబరం (4)
5. Asst. Deputy Director కు నెల్లూరోళ్లు పెట్టే ఆబ్దికం (3)
6. పైకెగసిన నీచత్వము (3)
10. ఇకారాలు మానేసిన సిపాయిని సంస్కరిస్తే  పరమాన్నం పెడతారా? (3)
12. దూస్తే దోసెడు – ఊదితే  ___  (తిరగేసి) (3)
13.  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (5)
14.  ఎర్ర కంబళి (2)
15. దమ్మిడీ కోసం ఇలా కిందామీదా పడాలా? (5)
16.  కింతూ, పరంతూ (3)
19. యిక్కట్టు, యిబ్బంది (3)
23. మోదుగ (3)
24. శార్దూల విక్రీడితంలో గులగుల (2)
26. మన వెంకట సుబ్రహ్మణ్యంగారి ఇంటిపేరు అటూఇటూ అయ్యింది. అదో తుత్తి. (3)
28. గజిబిజిగా ఈనాడు దినపత్రికలోని ఆధ్యాత్మిక/భక్తి ఫీచర్ (4)
29. ఇసుకతో సరసత (4)
30. బుడిగి లేదా గురిగి (3)
31.  జోరు వానలో నీటి సుడులలో ___ తప్పదని దాసరి నారాయణరావుకు తెలుసు. ఏసుదాసుకూ తెలుసు. (3)
32. పాకిస్థాన్ పీనల్ కోడ్ (3)
33. మృగాంకం ఉప్పులాగే కనిపిస్తుంది. (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 15 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 109 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూన్ 20 తేదీన వెలువడతాయి.

పదసంచిక-107 జవాబులు:

అడ్డం:   

1.కొండపల్లికోటేశ్వరమ్మ 8.ఉతికి 10.సలాములు 11.సుప్రసన్న 12.నాద 14.పచ్చిక 16.అల 17.రాశిఫలాలు 18.విజయలక్ష్మి 19.యక 20.కురిడి 22.వినా 25.రామతమ్మ 26.అంత్యక్రియ 27.కుముట 29.చొక్కాపువెంకటరమణ

నిలువు:

2.డక్కాముక్కి 3.ల్లిఉ 4.కోతికొమ్మచ్చి 5.టేకి 6.రమాప్రభ 7.దాసరినారాయణరావు 9.ఉన్నవలక్ష్మీనారాయణ 13.దశిక 14.పలుకు 15.కవిడి 16.అలవి 21.రిబ్బనుముక 23.పాతచొక్కా 24.సత్యభామ 27.కువెం 28.టట

పదసంచిక-107 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కస్తల పద్మావతి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కోట సూర్యనారాయణ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతమ్మ
  • పరమేశ్వరుని కృప
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శివ కేశవ రాజు ఆనంద్
  • మాలతి యశస్విని
  • శశికళ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సుందరమ్మ
  • శంబర వెంకట రామ జోగారావు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీకృష్ణ శ్రీకాంత్
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు S
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీనివాస సుబ్రహ్మణ్య గోపాల్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వరప్రసాదరావు పాల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వేణు రాజు మధు విరించి
  • వైదేహి అక్కపెద్ది
  • షణ్ముఖి సహస్ర
  • యశోదా ప్రీతి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here