పదసంచిక-114

0
8

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మునిమాపు (5)
4. క్రోమోమీటరు (5)
7. పుప్పిపళ్ళతో పెదాలను వికృతంగా మార్చే రోగం (5)
8. బాణాసంచా తయారీలో ఉపయోగించే ఒక దినుసు (5)
9. ప్రియుడు అన్యస్త్రీతో కులికిరాగా విపరీతమైన కోపంతో తడబడిన నాయిక. (3)
 11. చిత్రరంగం, నాటకరంగం, నాట్యరంగం, రచనారంగం అన్నింటికీ కలిపి ఒకే మాట (4)
13. కలిసికోము అంటున్న రాతిపనిముట్టు (4)
14. కౌరవులను వధించిన వాడు (5)
15. నల్లకలువ, నీలితామర (4)
17. ముంబయి శివారుతో హవనం(4)
20. ఏలుబడి (3)
22. అభ్యవహార మండపము (5)
23. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజూ నానుతున్న పదం. పంచారామాలలో ఒకటి. (5)
24. ప్రింటు కాపీ (5)
25. పాకెట్ కూంబ్ (5)

నిలువు:

1. పుత్తళిక (5)
2. పేరులో పవిత్ర పుణ్యక్షేత్రాన్ని, షహరును పొదవుకున్న తెలంగాణా గ్రామం (5)
3. ఎదురు బొదురు (4)
4.  ఋకారము (4)
5. ఏపనీ లేకుండా ఊరంతా తిరిగేవారు (5)
6. పట్టుకారు (5)
10. బుఱ్ఱకాయ పక్కన నూడిల్స్ చేరిస్తే ప్రాణాంతకం కదూ! (5)
12.  బిగువు (3)
13. డేగ (3)
15.  మహావైభవం (5)
16.  వచనకవితలో లేనివి (5)
18. ఈటెల ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం (5)
19.  నానా సూన వితాన వాసనల నానందించిన కవి. (2,3)
20. భూసంపదతో సేద్యము (4)
21. వంకర టింకరైన మద్దిచెట్టు (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూలై 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 114 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూలై 25 తేదీన వెలువడతాయి.

పదసంచిక-112 జవాబులు:

అడ్డం:   

1.ఇరుచౌవంచ 4.బాదరబందీ 7.వధ 8.కడిమిచెట్టు 9.హేలా 12.సమస్తభుక్కు 13.మిత్రలాభము 14.మక్కామసీదు 16.ఆర్యతిలక 18.రహి 19.అభ్యాగతుడు 20.సొంపు 23.శిరోభారము 24.తురుపుముక్క

నిలువు:

1.ఇదీవరస 2.చౌక 3.చప్పిడిముక్కు 4.బాలచెలిమి 5.రశ్మి 6.దీనాలాపము 10.క్రైస్తవమతం 11.శిలాప్రతిమ 14.మకరరాశి 15.దురభ్యాసము 16.ఆబోతురౌతు 17.కలుపుమొక్క 21.రంభా 22.మాపు

పదసంచిక-112 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పరమేశ్వరుని కృప
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాజు వేణు మధుగోపాళాచారి శ్రీకాంత్
  • మాలతి యశస్విని
  • శశికళ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీనివాస శివ కేశవ సుబ్రహ్మణ్య ఆనందరావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీకాంత్ శ్రీనాధ్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వరప్రసాదరావు పాల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది
  • షణ్ముఖి సహస్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here