పదసంచిక-115

0
7

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పూర్వకాలపు వ్యాపార మార్గం. ఘంటసాల గ్రామం దీనికో ఉదాహరణ. (6)
4. ముల్లంగి దీనికి ఒక ఉదాహరణ (4)
8. అయోధ్య (5)
9. తుమ్మెదల వంటి కురులు కలది (5)
10. భవభూతిలో ఉనికి (3)
12. ఆహ్వానము (3)
14. మంచి కన్నులున్న స్త్రీ (4)
16. పంచదార ఉండ (5)
17. స్వీకరించము (4)
19. చిత్తడి (3)
21. భాగ్యసూచక దేహలక్షణము (3)
24. నాగాయలంక మండలంలో ఉన్న ఓ పుణ్యక్షేత్రం (5)
25. వరములు ఇచ్చునది (5)
26. మోదములు (4)
27. మద్రాసు నుండి 1897 ప్రాంతాలలో వెలువడిన ఆధ్యాత్మిక పత్రిక (6)

నిలువు:

1. గొప్ప పతివ్రత (4)
2. జపము, తపము (5)
3. అప్సరసతో కౌగిలింత (4)
5.  చంధస్సు, యతిప్రాసలతో కూడిన వ్యవహారం (5)
6. ఇద్దరు రచయిత్రులు బలభద్రపాత్రుని వారికొకరూ, తమిరిశ వారొకరూ. (3,3)
7. పూలచెండు (3)
11.  చాఱ (5)
13. పట్టణం (3)
14.  సాధువు కాని ఆవు (3)
15.  గంపెడు పిల్లలు (3,3)
18. మూకుమ్మడిగా మనుషుల్ని చంపటం (5)
20.  నందిగం, మందస, మిర్యాలగూడ, గార్లదిన్నె మండలాలకు చెందిన గ్రామాలకున్న ఉమ్మడిపేరు. (5)
21. తంత్రీవాద్య విశేషము (3)
22. లిక్విడిటీ (4)
23. త్రవ్వకం (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూలై 27 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 115 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఆగస్టు 01 తేదీన వెలువడతాయి.

పదసంచిక-113 జవాబులు:

అడ్డం:   

1.కాలినడక 4.కులపిచ్చోడు 7.నాగభైరవకోటేశ్వరరావు 8.కమండలము 9.రంకుమగడు 10.పాలసంద్రము 12.సమారాధన 14.చిత్రోత్సవాలుజాతీయచలన 15.ముద్దుముచ్చట 16.తల్లితండ్రులు

నిలువు:

1.కావ్యనాయిక 2.నలభైమూడవసంవత్సరము 3.కరవట్నము 4.కుక్కుటేశ్వరం 5.పిపురఠామహారాజచరితం 6.డున్నావుదేవు 10.పాత్రోచితము 11.ముక్కాలుపీట 12.సజాతీయత 13.నకనకలు

పదసంచిక-113 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • ఆంజనేయులు కోటకొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తాల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సుభద్ర వేదుల
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here