పదసంచిక-116

0
8

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బందిఖానా (8)
5. ఒంపు తోటి జంట పదం (2)
8. ఎదురు వచ్చిన మిసెస్ చాకో (2,2)
9. జనమేజయునికి భారతాన్ని వినిపించిన వ్యాసుని శిష్యుడు. (5)
11. తీగకు ఊతం (3)
13. గెజిటెడ్ అధికారి కలంలో ఉండేది (4)
15. సింధూరం సినిమాలో బ్రహ్మాజీ పాత్ర (4)
16. అర్జునుడు (5)
17. ఋషభి (4)
19. శ్రీశ్రీ అడుగుజాడ ఇతనిదే. (4)
21. పేరు చెప్పకుండా అన్యాపదేశంగా (3)
23. ప్రయోజనము లేని శ్రమ (5)
24. తక్కువ, ఎక్కువ. తభాషలో రమ (4)
26. కైవల్యము (2)
27. వేరే గతి లేదు (3,3,2)

నిలువు:

1. లచ్చికొడుకు (2)
2. తలతెగిన జియ్యరు (5)
3. మొదలు లేని చెరకుగడ (4)
4.  ఇంద్రుడు (4)
6. జన్మదినోత్సవము (5,3)
7. శ్రీమంతుడు తలచుకుంటే దుబాయెల్లి సెంటు తేగలడు _ _ _ _ పౌడర్ తేగలడు. (4)
10. ఒసేయ్ మాలా నన్ను చంపక ఆ సున్నాయేదో చుట్టేయ్ (8)
12. అన్ని వైపుల నుండి గెలుపు (5)
14.  దాసరి నారాయణరావు 1974లో ఈవిడ పెళ్లి చేశాడు. (3)
15.  బాపూరమణల సృష్టి (3)
18. చివరి కాపీ అనుకోవచ్చా (4)
20. కృష్ణ నటించి 1992లో విడుదలైన ఒక సినిమా (5)
21. అరుదైన (4)
22. విష్ణువు చేతిలోని మణిని పైకి లాగు (4)
25.శుభం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఆగస్టు 02 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 116 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఆగస్టు 08 తేదీన వెలువడతాయి.

పదసంచిక-114 జవాబులు:

అడ్డం:   

1.సాయంకాలము 4.వర్ణమాపకం 7.భంజనకము 8.సురేకారము 9.ఖంతడి 11.కళారంగం 13.కలువము 14.భీమసేనుడు 15.ఇందీవరం 17.జుహువానం 20.హయాము 22.భోజనశాల 23.అమరావతి 24.ముద్రితప్రతి 24.జేబుదువ్వెన

నిలువు:

1.సాలభంజిక 2.కాశీనగరం 3.ముఖాముఖం 4.వట్రుసుడి 5.మాలకాకులు 6.కంకముఖము 10.తలసేమియా 12.గంభీరం 13.కడుజు 15.ఇంద్రభోగము 16.వచనకత 18.హుజూరాబాదు 19.నందితిమ్మన 20.హలభూతి 21.ముఅయజే

పదసంచిక-114 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • ఆంజనేయులు కోటకొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సుభద్ర వేదుల
  • సుమతి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here