[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వినాయక చవితి జరుపుకునే మాసం. (4,2) |
4. ఉత్సవ సందర్భాలలో తాత్కాలికముగ వేయు పందిరి. (4) |
7. కొరవంజి చేసే శబ్దం. (2) |
8. తీటగంజిరాకుతో కవచము. (2) |
9. పోతన్న గారి ప్రార్థనా పద్యం (2,2,3) |
11. ఉగ్గుపాలు లోని కానుక (3) |
13. పెళ్ళంటే ______________ అది పండాలీ కోరుకున్న వారి ఇంట అని మీనా చిత్రంలోని పాట (3,2) |
14. ______________లో నీడల రాగం. చాకిరేవులో ఉతుకుడు తాళం పదహారేళ్ల వయసు సినిమా పాటలోని ఒక చరణం. (3,2) |
15. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు (3) |
18. పద్మనాభం దర్శకత్వం వహించి నటించిన సినిమా పేరులో జాతక లోపము. (2,5) |
19. నటుడు రాజశేఖర్ కుమార్తె నటించిన సినిమా పేరులోని రెండో సగం. (2) |
21. మన్మథుడు (2) |
22. పంజాబు రాష్ట్రంలోని ఒక నగరం (4) |
23. యోగ్యుడైన భర్త లభించాలంటే కన్నె పిల్లలు ఇది వినాలని పెద్దల ఉవాచ. (3,3) |
నిలువు
1. తిమిర ప్రభావములో బారోమీటర్. (4) |
2. యావత్తు పోగొట్టుకున్న ద్రవ్యం (2) |
3. కొంత పన్ను చెల్లించే ధనవంతురాలు (5) |
5. గోందియా జిల్లాలో హవనము. (2) |
6. అడివి బాపిరాజుగారి సాంఘిక నవల (6) |
9. గోగ్రహణం, కొక్కొరొక్కో, చల్‌చల్ గుర్రం మొదలైన నాటకాల రచయిత పేరులో చివర రెండక్షరాలు తారుమారయ్యాయి. (4,3) |
10. గృహలక్ష్మీ పత్రికాధిపతి కె.ఎన్.కేసరి జీవిత రచన. (4,3) |
11. ఆకు, గడ్డి (3) |
12. డ్రింకు (3) |
13. మిక్కిలి లేత మీసములు (3,3) |
16. అమ్మాయి పేరు లాస్య, ఇంటిపేరు డబ్బీరు వెరసి ____________(2,3) |
17. తెలుగు గ్రామరు (4) |
20. పాతఱ (2) |
21. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన లిక్కర్ కింగ్ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 1 తేదీన వెలువడతాయి.
పదసంచిక-13 జవాబులు:
అడ్డం:
1.చిలకాగోరింక 4.తెరచాప 7. గుట్టు 8. గండ 9.కర్రి సంజీవరావు 11.సంకర 13. ఒడంబడిక 14.కలహశీలి 15.టంకము 18.పూజకు వేళాయరా 19.వహి 21.రేవు 22.రమఠము 23.రుక్మకారకుడు
నిలువు:
1.చిగురాకు 2.లట్టు 3.కవిజీవిక 5.చాగం 6.పడమటి గాలి 9.కనకాంబరలుపూ 10.వురానహమోమరా 11.సంకటం 12.రకము 13.ఒడయదేవర 16.కనువేదురు 17.సచివుడు 20.హిమ 21.రేకు.
పదసంచిక-13కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఆర్క సోమయాజి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- ఈమని రమామణి
- జి.ఎస్. బద్రీనాథ్
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- శుభా వల్లభ
- సుభద్ర వేదుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.