పదసంచిక-15

0
7

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వినాయక చవితి జరుపుకునే మాసం. (4,2)
4. ఉత్సవ సందర్భాలలో తాత్కాలికముగ వేయు పందిరి. (4)
7. కొరవంజి చేసే శబ్దం. (2)
8. తీటగంజిరాకుతో కవచము. (2)
9. పోతన్న గారి ప్రార్థనా పద్యం (2,2,3)
11. ఉగ్గుపాలు లోని కానుక (3)
13. పెళ్ళంటే ______________ అది పండాలీ కోరుకున్న వారి ఇంట అని మీనా చిత్రంలోని పాట (3,2)
14. ______________లో నీడల రాగం. చాకిరేవులో ఉతుకుడు తాళం పదహారేళ్ల వయసు సినిమా పాటలోని ఒక చరణం. (3,2)
15. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు (3)
18. పద్మనాభం  దర్శకత్వం వహించి నటించిన సినిమా పేరులో జాతక లోపము. (2,5)
19. నటుడు రాజశేఖర్ కుమార్తె నటించిన సినిమా పేరులోని రెండో సగం. (2)
21. మన్మథుడు (2)
22. పంజాబు రాష్ట్రంలోని ఒక నగరం (4)
23. యోగ్యుడైన భర్త లభించాలంటే కన్నె పిల్లలు ఇది వినాలని పెద్దల ఉవాచ. (3,3)

 

నిలువు

1. తిమిర ప్రభావములో బారోమీటర్. (4)
2. యావత్తు పోగొట్టుకున్న ద్రవ్యం (2)
3. కొంత పన్ను చెల్లించే ధనవంతురాలు (5)
5. గోందియా జిల్లాలో హవనము. (2)
6. అడివి బాపిరాజుగారి సాంఘిక నవల (6)
9. గోగ్రహణం, కొక్కొరొక్కో, చల్‌చల్ గుర్రం మొదలైన నాటకాల రచయిత పేరులో చివర రెండక్షరాలు తారుమారయ్యాయి. (4,3)
10. గృహలక్ష్మీ పత్రికాధిపతి కె.ఎన్.కేసరి జీవిత రచన. (4,3)
11. ఆకు, గడ్డి (3)
12.  డ్రింకు (3)
13. మిక్కిలి లేత మీసములు (3,3)
16. అమ్మాయి పేరు లాస్య, ఇంటిపేరు డబ్బీరు వెరసి ____________(2,3)
17. తెలుగు గ్రామరు (4)
20. పాతఱ (2)
21. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన లిక్కర్ కింగ్ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 1 తేదీన వెలువడతాయి.

పదసంచిక-13 జవాబులు:

అడ్డం:

1.చిలకాగోరింక  4.తెరచాప  7. గుట్టు 8. గండ  9.కర్రి సంజీవరావు 11.సంకర 13. ఒడంబడిక 14.కలహశీలి 15.టంకము 18.పూజకు వేళాయరా  19.వహి  21.రేవు  22.రమఠము  23.రుక్మకారకుడు

నిలువు:

1.చిగురాకు 2.లట్టు 3.కవిజీవిక 5.చాగం 6.పడమటి గాలి 9.కనకాంబరలుపూ  10.వురానహమోమరా 11.సంకటం 12.రకము 13.ఒడయదేవర 16.కనువేదురు 17.సచివుడు 20.హిమ 21.రేకు.

పదసంచిక-13కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఆర్క సోమయాజి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • ఈమని రమామణి
  • జి.ఎస్. బద్రీనాథ్
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • శుభా వల్లభ
  • సుభద్ర వేదుల
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here