[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. శృంగేరి శారదా పీఠము వారి ఆధ్యాత్మిక మాసపత్రిక (1,3,2). |
4. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కావ్యము (4) |
7. నాలుకతో రుచి చూస్తున్న నాగకుమారి (2) |
8. మెరుపును చూడాలన్నా, శంఖధ్వనిని వినాలన్నా పాశాన్ని తిరగేయాలా?(2) |
9. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో సామల రమేశ్‌బాబు నడిపిన మాసపత్రిక. (4,3) |
11. జ్యోతిరావు ఫూలే భార్య. (3) |
13. తత్సమపదములు కలియని స్వచ్ఛమైన తెలుగు భాష. (5) |
14. మన్మథుడు (5) |
15. మహమ్మదీయుడు తడబడ్డాడు. (3) |
18. రసజ్ఞులలో ప్రముఖుడు. (7) |
19. లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో 1999 వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ విజేత (2) |
21. నడిపించు నా ________ నడి సంద్రమున దేవ మాసిలామణి పాట (2) |
22. కర్ణాటక సంగీతంలోని మొదటి మేళకర్త రాగము (4) |
23. భారతంలో ప్రేమకథలను వెలికితీసిన రచయిత్రి. (3,3) |
నిలువు
1. కాశీఖండం కావ్యకర్త (4) |
2. ప్రముఖ తెలుగు కార్టూనిస్టు ఎస్.బి.శంకర్ కుమార్ ఇలా సుప్రసిద్ధుడు.(2) |
3. పారాసైట్ (5) |
5. కీర్తి (2) |
6. మధురాంతకం రాజారాం గారి ఒక పేరుగాంచిన కథ. (3,3) |
9. యండమూరి వీరేంద్రనాథ్ నవల (3,4) |
10. నాసిక్ సమీపంలోని జ్యోతిర్లంగ ఆలయంలోని దేవుడు. (7) |
11. కనిష్ట సామాన్య గుణిజం కిందామీదా అయ్యిందా? (3) |
12. భగవంతం కోసం, జర్కన్ కథల రచయిత (3) |
13. లేఖిని (6) |
16. అగ్నిదేవుడు (5) |
17. అభ్రమువు అను ఆడయేనుగు. (4) |
20. ఆకురాయి (2) |
21. దినారములోని పీచు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను సెప్టెంబరు 3వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 8 తేదీన వెలువడతాయి.
పదసంచిక-14 జవాబులు:
అడ్డం:
1.అలమేలు మంగ 2.మురహాఆ 7.సజ్జ 8.రంకు 9.అబ్బూరి ఛాయాదేవి 11.గండుక 13.సంపెంగ దండ 14.అగ్రతాంబూలం 15.కంజీర 18.మంగళా శాసనము 19.స్యలా 21.ఊహ 22.లుకలుక 23.ముత్యమంత ముద్దు
నిలువు:
1.అసవస 2.లజ్జ 3.గముఛాఖుడు 5.హారం 6.ఆకు రాలు కాలం 9.అనురాగ సంగమం 10.విలయ తాండవము 11.గండకం 12.కఅర 13.సంధ్యా సమస్యలు 16.జీవశాస్త్రము 17.సరిహద్దు 20.లాక 21.ఊము.
పదసంచిక-14కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- బి.వి.ఎస్. కామరాజు
- ఈమని రమామణి
- జి.ఎస్.బద్రీనాథ్
- ఝాన్సీరాణి. పి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమటి సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రాజేశ్వరి రావులపర్తి
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.