పదసంచిక-23

0
10

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రాముడు రావణాసురుని సంహరించిన రోజు జరుపుకునే పండగ (6)
4. ఒకానొక రాగ విశేషము (4)
7. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా (2)
8. తొమ్మిది తరువాతి సంఖ్య పది. ఖచ్చితంగా __ (2)
9. డబీరు కృష్ణమూర్తి 1888 ప్రాంతంలో నడిపిన సాహిత్య పత్రిక (7)
11. సుఖము కలిగిన  స్త్రీ (3)
13. జంగమయ్య (2,3)
14. జలక్రీడలో నీళ్లు చిమ్మే గొట్టం (5)
15. చెదిరిన భ్రష్టురాలు (3)
18. వ్యాపారస్థులు చేయాలనుకునేది నష్టమొచ్చే బేరము కాదు(4,3)
19. బూడిదలో వెదురు చాపలతో ఏర్పాటు చేసిన చాటు (2)
21. తుపాకి కలిగిన స్కావెంజరు (2)
22. చుక్కల రాజు చంద్రుడే (4)
23. వ్యాఖ్యాన వాగీశ్వరి బిరుదును కలిగిన ప్రసిద్ధ తెలుగు రచయిత్రి (6)

 

నిలువు

1. విపిశిష్టమున మిగిలినది తొలగించి సరిచేస్తే అడవి మిగులుతుంది. (4)
2. సన్నిపాతము( 2)
3. పూర్ణాంకమును భిన్నాంకమును కల రాశి (5)
5. వడపప్పులో బెజ్జము (2)
6. మలయప్పస్వామి భార్యలు (3,3)
9. నా ఆకాశం నాదేనంటున్న కవయిత్రి ఇంటి పేరు చివరకు వెళ్లింది. (5,2)
10. ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన వ్రతము. (4,3)
11.  తిరకాసులోనే వుంది తృప్తి. (3)
12. పొదగబడినది (3)
13. మొన్నటి తానా ప్రెసిడెంటు (3,3)
16. నలగామరాజు పరిపాలించిన ప్రాంతం (5)
17. పప్పూరు రామాచార్యులు కైప సుబ్రహ్మణ్యశర్మ తదితరులతో కలిసి 1922-25ల మధ్య నడిపిన పత్రిక (4)
20. పశువుల కాలిగిట్ట పొట్టేలు పొట్టలో (2)
21. సిపాయిలో సూర్యుడు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను అక్టోబరు 22వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా అక్టోబరు 27 తేదీన వెలువడతాయి.

పదసంచిక-21 జవాబులు:

అడ్డం:

1.చిలగడదుంప  4.నజరానా  7.కుప్పం  8.మీరా  9.ఆజన్మబ్రహ్మచారి 11.శేముషి 13.వేపమండలు  14.కాకరపర్తి 15.వుపురి  18.తహసీలుదారుడు  19.నిజ 21.ప్రతి  22.షికాయతు  23.లుప్తప్రతిజ్ఞుడు

నిలువు:

1.చికురము 2.లప్పం 3.పరబ్రహ్మము  5.రామీ  6.నారాయణమూర్తి  9.ఆవులమంజులత 10.రిహహరనాధుడు, 11.శేలువు 12.షికారి 13.వేకటిమనిషి 16.పురులుకూలు 17.గురుతిడు 20.జకా 21.ప్రజ్ఞు

పదసంచిక-21కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • సుభద్ర వేదుల
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here