[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. హిందీ సినిమాగా వచ్చిన తొలి తెలుగు నవల (3,3) |
4. షార్ట్ టెంపర్డ్. (4) |
7. పెద్దంత్రం చిన్నంత్రం లేకుంటె విడ్డూరం కదూ! (2) |
8. ఊరడిల్ల కుంటే భీరుత్వము బయటపడును. (2) |
9. ముళ్ళపూడి వారి రచన. (7) |
11. టయిముకు ఓ అక్షరలోపంతో తప్పెట (3) |
13. అప్సర (5) |
14. మీరు పక్కా బుకీ అయితే అడుక్కుతినేవాడిగా మారగలరు. (5) |
15. తలపాగా (3) |
18. అత్తారింటికి దారేది సిన్మాలో సమంత పవన్ కళ్యాణ్‌కు ఏమవుతుంది? (4,3) |
19. నడుము విరిగిన కలాపి కోతిగా మారింది. (2) |
21. తోయసర్పిక (2) |
22. మేము సల్మాను ఖాను మహమ్మదీయుడని చెప్పాలా? (4) |
23. చంద్రమోహన్ హీరోగా సి.ఎస్.రావు దర్శకత్వంలో వచ్చిన 1980నాటి సినిమా. (3,3) |
నిలువు
1. అశ్వగతి విశేషము (4) |
2. పుష్పం ఫలం తోయంల తోడిది (2) |
3. జూదము (5) |
5. ఉషాకలము. (2) |
6. 1980లో అక్కినేని, 2011 నాని హీరోలుగా ఒకే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు. కాకపోతే చివర ఉత్వం చేరింది. (2,4) |
9. కొమ్ముతో పుట్టిన విభాండక మహర్షి కుమారుడు. చివరి మూడు అక్షరాలు తడబడ్డాయి. (4,3) |
10. సప్తస్వరాలు రిషభంతో మొదలు (7) |
11. కాటకములో కౌమారము (3) |
12. పాము విడిచెడు చొక్కాయి. (3) |
13. బొమిక (6) |
16. చిహ్నములుంచు (3,2) |
17. తిరుమల దేవుడు (4) |
20. పిసరు అవివేకము (2) |
21. కశ్యపుని భార్య గోరోజనం వంటి రంగును కలిగివుంది. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 17 తేదీన వెలువడతాయి.
పదసంచిక-24 జవాబులు:
అడ్డం:
1.అసువులుబాపె 4.మునిమాపు 7.కుంత 8.లిరా 9.వంకరటింకరఓ 11.వెలుగు 13.అపసరిల్లు 14.లక్ష్మీనివాసం 15.వసుక 18.ణఅరుకమలము 19.సరే 21.విభు 22.ముఖాముఖి 23.డుగుడుగుడుక్కు
నిలువు:
1.అకుంఠితం 2.సుత 3.పెయింటింగులు 5.మాలి 6.పురాణేతిహాసం 9.వందనసమర్పణ 10.ఓర్వలేనితనము 11.వెల్లువ 12.గులక 13. అక్షకీకసము 16.సుధాకరుడు 17.బలిభుక్కు 2.రేఖా 21.విడు
పదసంచిక-24కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- బావాజీ ఎర్రమిల్లి
- భాగవతుల కృష్ణారావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పొన్నాడ సరస్వతి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.