పదసంచిక-36

0
6

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. విద్యాసంస్థలలో చేర్చుకోవడానికి ముందు నైపుణ్యాన్ని పరీక్షించే పద్ధతి (6)
4. బాలచంద్రుడు (4)
7. ఈవి (2)
8. పూతనలో ఆత్మార్థకము (2)
9. అతడు సినిమాలో హిట్టైన తనికెళ్ల భరణి డైలాగు. అదే పేరుతో ఒక సినిమా వచ్చింది. (2,3,2)
11. ఒడుదుడుకులలో ఒకటి (3)
13. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు (5)
14. అహర్నిశము (5)
15. తనువు గుణింతాలు మారిస్తే తృప్తి. (3)
18. దయ్యమును పేరులో కలిగిన శివయ్య కుడి నుంచి ఎడమకు (7)
19. సవ్యంగా లేని భవనం (2)
21. ఆయాసములోని ఉక్తి విశేషము (2)
22. దుముకుట (4)
23. పోరంకి దక్షిణామూర్తి తెలంగాణ భాషలో చేసిన నవలాప్రయోగం (3,3)

 

నిలువు

1. ఆల్టర్నేటివ్ (4)
2. __ కన్నా ప్రాణం మిన్న అనేది రహదారులపై కనిపించే నినాదం.(2)
3. గాయపడినవాడు (5)
5. తందానా తానె తందనాన తందానా దేవ నందనానా (2)
6. సువర్ణాకాశము ఈ పుష్ప విశేషము (6)
9. పురాతన కాలము కానిది (4,3)
10. పచ్చి మిర్చీతో చేసే స్పైసీ స్నాక్ శీర్షాసనం వేసింది. (2,5)
11.  డాటరు (3)
12. నీచుడైన కవి. (3)
13. ఈ వేసవివిడిదిలో సన్యాసుల జలపాత్ర అగుపిస్తుంది. (6)
16. లోకాతీతమైన జ్ఞానం. ఒకానొక సమాధి స్థితి. (5)
17. గడసరి అత్తకు జోడీ ఈ కోడలు (4)
20. అంతు లేని మబ్బు (2)
21. సామల సదాశివగారి జ్ఞాపకం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 26 తేదీన వెలువడతాయి.

పదసంచిక-34 జవాబులు:

అడ్డం:                                 

1.కొంగుబంగారము  4.శప్తభూమి  7.డల్లి  8.తిస్వా  9.మిణుగురుపురుగు  11.సకంప  13.అంగడిబొమ్మ  14.ళతడుమినా/ళమిడుతనా  15.తంకము  18.ముద్రాంగుళీయకము  19.ణఫే  21.హోదా  22.ములక్కాడ  23.లంచగొండితనం

నిలువు:

1.కొండపొలం  2.గుల్లి  3.ముదురుపాకం  5.భూతి  6.మిస్వాణయరానా  9.మిడిమిడిజ్ఞానం  10.గుడుగుడుగుంచము  11.సమ్మతం  12.పళము 13.అంతఃకరణము  16.కదళీఫలము 17.రక్తదానం 20.ఫేల 21.హోత

పదసంచిక-34కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • ఈమని రమామణి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.ఝాన్సీరాణి
  • స్వర్ణకుమారి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here