పదసంచిక-45

0
4

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. లేడీ అమితాబ్ పిన్ని ఈ లేడీ జేమ్స్‌బాండ్ (6)
4. భిక్షాపాత్ర కోసం వసనాభి గుణింతాలు మార్చి సరిచేయండి. (4)
7. పాకంపప్పు (2)
8. డాక్టర్ కళ్యాణిగారివిజృంభణ (2)
9. అకాడమీ ప్రైజు గెలుచుకున్న సాహిత్యాకాశంలో సగం రచయిత్రి (4,3)
11. సాధారణంగా జానపద కథల్లో రాక్షసుడి ప్రాణం ఇందులో ఉంటుంది. (3)
13. బ్రాంచి కెనాలు(5)
14. తొమ్మిదోనెల (5)
15. నీరజను లోహపుపొడి తెమ్మంటావా? (3)
18. ఘంటసాల బలరామయ్య నిర్మించిన 1946 నాటిచిత్రం. (3,4)
19. వేవేవే(2)
21. పాలతో తండ్రి (2)
22. డీడిక్కులాట ఆడే జిత్తులమారి (4)
23. come, come అని పిలుస్తున్న మధురమైన ధ్వనిగల స్త్రీ. (6)

 

నిలువు

1. ట్రీట్మెంటుతో సందేహం. (4)
2. అక్కిరాజు జనార్దనరావు ఎక్కిన గుర్రము (2)
3. వెంకన్నకు భక్తులు సమర్పించుకొనేది (5)
5. ఇది దొరికింది గుర్రం కొనమన్నాడట వెనుకటికొకడు (2)
6. తాత కలము రాసిన పులినతలము (6)
9. రెండు కారణాల శివుడు (7)
10. ఉత్పలవారి దృష్టిలో హైదరాబాదు సికిందరాబాదు నగరాలు (3,4)
11. చిట్టచివరలో చివర (3)
12. ఆర్చి (3)
13. రామాయణంలో ఏమిటి? (4,2)
16. కమల, జలజాక్షిలతో జలూక (5)
17. తూర్పు ఆఫ్రికా దేశంతో వేదాధ్యయన సంపన్నుడు. (4)
20. ఆంగ్ల చూపుతో సంస్కృత వెలితి (2)
21. గణపతి క్షేత్రం చివర బెల్లంతో చేసిన చిక్కని ద్రవం (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 29 తేదీన వెలువడతాయి.

పదసంచిక-43జవాబులు:

అడ్డం:                                 

1.పుడమివేలుపు 4.బాపిబావ  7.లిబ్బి  8.సట 9.ప్రవరవాహనులు  11.నకలు  13.వైశ్వానరుడు  14.గులకరాయి 15.ముదరా  18.ముదురుచదువులు  19.మార  21.చాన  22.లఘుశంక  23.ముద్దబంతిపువ్వు

నిలువు:

1.పులిహోర  2.డబ్బి  3.పుష్పవాటిక  5.బాస  6.వటపత్రశాయి  9.ప్రయోజనశూన్యము  10.లుకలుకలుకలు 11.నడుము  12.లుగురా  13.వైజయంతిమాల  16.దరంచగము 17.పాలనవ్వు  20.రఘు  21.చాపు

పదసంచిక-43కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • కృష్ణారావు భాగవతుల
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here