పదసంచిక-46

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కాంతారావు శ్రీకృష్ణునిగా నటించిన 1967 సినిమా (6)
4. అనేక రకాల కూరగాయలు వేసి వండిన పులుసు (4)
7. అందాలరాశి సినిమాలోని అందాలరాశి (2)
8. కొత్తరికములో కల్ల (2)
9. శ్రీకృష్ణదేవరాయని బిరుదు (7)
 11. జడముడికై వాయిదాన్ని పట్టుకు రండి. (3)
13. పెళ్ళంటే _____ అది పండాలీ కోరుకున్న వారి ఇంట అని సినిమాపాట. (5)
14. ఇస్కూలు పోరలు చెల్లాచెదురయ్యారు (5)
15. దివాభీతముతో వెరపు (3)
18. కలివి కన్నులను కల పాము వెనుకనుంచి. (7)
19. నెలను తిరగేస్తే సంవత్సరమౌతుంది. (2)
21. పంథాను మార్చి తేలికపరిస్తే వేడి పుడుతుంది. (2)
22. తలపాగా (4)
23. జలాలుద్దీన్ రూమీ మరో నిక్ నేమ్ (6)

 

నిలువు

1. నాలుగో ఎకరం ఆసామి (4)
2. కావ్యము (2)
3. జలమయము కాదు గంధపు చెట్టు (5)
5. కాదంబరి చివరి స్థలసీమ (2)
6. నడుముపైని మూడు ముడుతలు (6)
9. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు కానదిప్పుడు; ____ ___ శ్రీనాథుని పద్యం (4,3)
10. తీరొక్క పూలను తెంపుకొచ్చితిని/సూదీ దారం తోటి దండ గుచ్చితిని/_____ __ అక్కకిచ్చితిని అని ఒక బాలగేయం ఇక్కడ శీర్షాసనం వేసింది. (5,2)
11. పార్వతి (3)
12. సత్వహీనము (3)
13. అప్పుడప్పుడే మొలిచిన మీసము (6)
16. పొగరు (5)
17. ఉదుంబరము (4)
20. నపుంసక పాత్రలకు పేరొందిన నటుడు ఈ వెంకటేశ్వరరావు (2)
21. డాంబరు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 05 తేదీన వెలువడతాయి.

పదసంచిక-44జవాబులు:

అడ్డం:                                 

1.గగనకుసుమం  4.అబుదాబీ  7.జిల్లా  8.సిర  9.ఇందిరామందిరము  11.సలిలం  13.చిత్రలహరి  14.గణుతికెక్కు 15.తపారు  18.లిబ్బులజవరాలు  19.వేప  21.సాగె  22.లులాపము  23.ముత్యమంతముద్దు

నిలువు:

1.గజిబిజి  2.గల్లా  3.మంత్రిమండలి  5.దాసి  6.బీరకాయచిక్క  9.ఇంచుపాలకడలి  10.ముఖప్రీతిమాటలు  11.సరిత 12.లంగరు 13.చిటికెనవేలు 16.పాపజగము  17.గానుగెద్దు  20.పలా 21.సాము

పదసంచిక-44కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • స్వర్ణ కుమారి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here