పదసంచిక-66

0
9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వ్యోర్మామ్భోజమ్. (3,3)
4.  సోనూసూద్‌కు పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమా (4)
7. ధాన్యపు మిల్లు (2)
8. వాయువేగమితి కలిగిన గుంపు (2)
9. వేంకటపార్వతీశకవుల డిటెక్టివ్ నవల (7)
11. త్వగేలాపత్ర నాగకేసరయుత చందన చూర్ణములో నదీవిశేషము (3)
13. తెలుగు సినిమా హాస్యనటులు ఈ చదలవాడవారు. (5)
14. భీముడో, హనుమంతుడో, సుయోధనుడో. (5)
15. సుశ్రుతముని పెట్టే రొద (3)
18. తాళ్ళపాక అన్నమాచార్యుని కుమారుడు. ఇతను కూడా సంకీర్తనాచార్యుడే. (7)
19. గృహస్తు కోసం వర్చస్సును తిరగేయాలి. (2)
21. కథ అల్టిమేట్ గోల్ ఇక్కడికి చేరడమే. (2)
22. ఇటీవల మరణించిన వాగ్గేయకారుడు. (4)
23. ఛాగి. (6)

నిలువు:

1. తికమక (4)
2. కత్తుల కౌగిలి కృష్ణమూర్తి గారి తుపాకీ (2)
3. తుంటి లేని నడుమంతరము పాదుతో కలిసి పేలిపోతుంది జాగ్రత్త (5)
5. దీన్ని ఆమ్రేడిస్తే మెరుస్తుంది. (2)
6. పొడుగైన చేపను కలిగున్న సూర్యుడు (6)
9.  బహుమతులలో మొదటిది (3,4)
10. పుస్తకశిల్పి అనే బిరుదున్న తాళ్ళపల్లి వారు(7)
11. సక్కదనము (3)
12. క్షీణ, ఆధునిక, నన్నయ, ప్రాజ్ఞన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథ మొదలైన వాటితో జోడీ కుదిరే పదం. (3)
13. రసం కలిగిన నన్నెచోడుని కావ్యం.(6)
16.  యుక్తమైన అశ్వశాలతో సంబంధి (5)
17. కౌముది అంతర్జాల పత్రికలో కర్లపాలెం హనుమంతరావు చిన్న కథల ప్రయోగం. (4)
20. తిరగేసిన గుహ (2)
21. కుబేరుని ఖడ్గము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 18 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 23 తేదీన వెలువడతాయి.

పదసంచిక-64 జవాబులు:

అడ్డం:                                 

1.శైలశిబిరము 4. మహానస 7. వాక్కు 8. క్షర 9. అప్రస్తుత ప్రశంస 11. జంపతి 13. శైశవగీతి 14. లక్ష్మీవల్లభ 15. కనకం 18. తిరుమంగలియము 19. రతి 21. రాత 22. ముక్కనుమ 23. ముఖభూషణము

నిలువు:

1.శైవాలిని 2. లక్కు 3. మురతటుప/ముమతటుప 5. నక్ష 6. సరసిజనాభ 9. అభినవ భారతి 10. సహస్రావధానము 11. జంతిక 12. తిలకం 13. శైత్యోపచారము 16. నభోగజము 17. గుణింతము 20. తిక్క 21. రాణ

పదసంచిక-64కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • కన్యాకుమారి బయన
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here