పదసంచిక-7

0
10

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1. ఒక ఏకాంత సమూహంలోకి, పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు ఇత్యాది పుస్తకాల రచయిత. (2,4)
4. పదునొకండు.(4)
7. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా (2)
8. తక్షణంలో దెబ్బ (2)
9. నేనే రాధనోయి గోపాలా అంటూ భానుమతీరామకృష్ణ పాడి నటించిన 1972నాటి తెలుగు సినిమా. (2,2,3)
11. ఒడి (3)
13. గాంధార, మధ్యమ, నిషాద, పంచమ, దైవత స్వరాలు. (5)
14. ఎన్‌టియార్  త్రిపాత్రాభినయం చేసిన 1972నాటి సాంఘిక తెలుగు సినిమా. (5)
15 చలం పటంలో వ్యవహార సంబంధమైన చిక్కుముడి. (3)
18. తంత్ర మంత్రాలతో కూడినది (7)
19. తరాజులో లిపి. (2)
21. ఫలక్‌నుమాలో తిరగేసిన భూరుహము (2)
22. లుల్లి దేవుడు హీనుడూ, అధముడూ. (4)
23. యమల నివాసి పార్వతి కదూ!   (6)

 

నిలువు
1. ఇటీవల కన్నుమూసిన  ప్రముఖ రచయిత, అనువాదకుడు.(4)
2. పరమానందయ్య గౌరవం కలిగి ఉన్నారు. (2)
3. క్రింది నుంచి సమరక్రీడ (5)
5.  భూమి, నేర్పరి, కోడి, బ్రహ్మ అన్నీ జలదక్షయములో. (2)
6.  వంద రోజుల పండగ (6)
9.  జి.కల్యాణరావు నవల (4,3)
10.  దీపావళి పండుగ రోజు చేసుకునే వ్రతం. (7)
11.   ఇవ్వాళ _________ ఎక్కడమెందుకు? రేపు జోలె పట్టడమెందుకు? అని లోకోక్తి. (3)
12.  కిరీటం.(3)
13   గొరుసు జగదీశ్వరరెడ్డికి పేరు తెచ్చిన కథ.(2,4)
16.   ముత్యాల సుబ్బయ్య, బాలకృష్ణ కాంబినేషన్‌లో 1998లో విడుదలైన సినిమా.(3,2)
17.  అభిమానము కలవాడు.(4)
20.  జనని, మాత (2)
21.  నునుసిగ్గులో సిగరెట్‌ బూడిద (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 2వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూలై 7వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-5 జవాబులు:

అడ్డం:

  1. రోజులు మారాయి 4. పాలకోవా 7. గన్ను 8. రుమ 9. పుట్టింటి పట్టుచీర 11. బరిగ 13. రస పిపాసి 14: రక్తసింధూరం 15. విరాళం 18. నందిని సిధారెడ్డి 19. బాల 21. వామ 22. బుచ్చిబాబు 23. యజ్ఞోపవీతము

నిలువు:

  1. రోగహారి 2. జున్ను 3. యినుపదారి 5. కోరు 6. వామనావతారం 9. పునరపి జననం 10. రసమ సింహారెడ్డి 11. బసివి 12. గరళం 13. రత్తాలు రాంబాబు 16. రాకాసిలోయ 17. నిగమము 20. లచ్చి  21. వాత

పదసంచిక-5కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. మధుసూదనరావు తల్లాప్రగడ
  2. అనూరాధాసాయి జొన్నలగడ్డ
  3. ఈమని రమామణి
  4. భాగవతుల కృష్ణారావు
  5. శుభా వల్లభ
  6. వేదుల సుభద్ర
  7. వర్ధని మాదిరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here