[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కార్యేషు దాసి, కరణేషు మంత్రి (4,2) |
4. కవి (4) |
7. కాంతిహీనమైన అంగరాజు కూతురి ప్రబంధము. (2) |
8. పులికంటి వారి పూలబుట్ట (2) |
9. పస్తు చివర పాయసాన్నమును పాసాను(pass on) చేస్తే దర్శనమిచ్చే తెలుగు పండితుడు. (4,3) |
11. భర్తలు తడబడి ఇంటిగడపను చూపారు.(3) |
13. అహంభావ కవి (5) |
14. అంబర్ ఫిట్టింగ్ (5) |
15. “ఇదొక లంఘనాఫలకం (స్ప్రింగ్‌బోర్డ్). దీనిమీద నిలబడి మనుష్యుడు ప్రగతిపథమున కెగుర గలిగి ఉండవలెను” అని సర్దేశాయి తిరుమలరావు చెప్పినది దేనిగురించి? (3) |
18. ఊహింపరే చెలులు గద్దరి _ _ _ _ _ _ _ అంటాడు అన్నమయ్య ఒక కీర్తనలో(7) |
19. అడ్డం 14లో చండాలుడు. (2) |
21. అడ్డం 4ను అట్నించి పిలిస్తే గర్వం కలుగుతుంది. ఉత్సాహం లభిస్తుంది. (2) |
22. లేతమనసులు చిత్రంలోని బాలతారతో రాతికట్టడపు నేల (4) |
23. నారదుడు తిరగబడ్డాడు. (6) |
నిలువు:
1. బక్కయేనుగు కాదు ఏడాది నిండని దూడ (4) |
2. ప్రియంవదాసుతునితో సన్యాసి (2) |
3. భీరువు. (5) |
5. ఈ కులంలో రక్షణమున్నది. (2) |
6. పదేపదే శీర్షాసనం వేస్తే ఎలా?(6) |
9. తగలబడటం రేణుకాసుతునికి ఇష్టం. (5,2) |
10. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది వేదపరిభాషలో (3,4) |
11. కె-15 క్షిపణిలో పచ్చిక (3) |
12. అభిమానం (3) |
13. దీనికి సందడే సందడి అందుకే రెడీ కమ్మంటున్నాడు మన బాలు ఓ పాటలో. (6) |
16. కరుడు గట్టిన విద్వాంసుడు (5) |
17. దేవినేని సూరయ్య బిరుదము (4) |
20. అడ్డం 22లోని మన్ను (2) |
21. బ్రహ్మ తలను లాగితే గల్లీ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 18 తేదీన వెలువడతాయి.
పదసంచిక-72 జవాబులు:
అడ్డం:
1.మాధవి సనారా 4. నారాచము 7. తుట్ట 8.దిష్టి 9. ఆమదాలవలస 11.కుటిక 13. దేవదేవుడు 14. మహనీయుడు 15. కపులు 18. వరాహమిహిరుడు 19. కుజు 21. ఐ యు 22. డుమ్మా కొట్టు 23. గుడుసు కైదువు
నిలువు:
1.మాతులాని 2. ధట్ట 3. రావులపాటి 5. చది 6. ముష్టికాంతకుడు 9. ఆచార్య దేవోభవ 10.సరోజినీ నాయుడు 11. కుడుక 12. కమలు 13. దేశోధ్ధారకుడు 16. పున్నమి నాగు 17. వాతాయువు 20. జుమ్మా 21.ఐదు
పదసంచిక-72కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రాజేశ్వరి కనకగిరి
- సుభద్ర వేదుల
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.