పదసంచిక-81

0
10

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. లోభిని కోరుకున్న చిన్నది. ఒక్కొక్కరి టేస్టు ఒక్కోరకంగా ఉంటుంది మరి. (6)
4. విష్ణువు యొక్క ఆయుధం (4)
7. నాటుకోడితో నరము (2)
8. బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు. (2)
9. మాదిరెడ్డి సులోచన నవల అగ్నిపరీక్ష ఆధారంగా తీయబడిన తెలుగు సినిమా. (4,3)
11. కథారచయిత సి.హెచ్.వెంకటరత్నం కలంపేరు. (3)
13. గొప్ప గౌరవం. (5)
14. ధర్మాంగదుని తండ్రి. (5)
15. భ్రూణము (3)
18. అరవైరెండో మేళకర్తరాగం (7)
19. ప్రభుత్వ చర్యలతో తాట తీయండి. (2)        
21. ఏదో కథలో దాగిన మోసం. (2)
22. ఇది కూడా విష్ణువు ఆయుధమే. (4)
23. విశ్వనాథ వారి విశిష్ట రచన ముందువెనుకలయ్యింది. (6)

నిలువు:

1. లోతుగా తెలుసుకొని (4)
2. ఈ శిఖండి పేడి కాదు (2) 
3. ఆఖరి ఆర్తనాదము (3,2)
5. ఒక రకమైన చిన్న హుక్కా (2)
6. 1986లో నరేష్, మనోచిత్రలు జంటగా వచ్చిన సినిమా (3,3)
9.  2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగులో కాంస్యపతకాన్ని సాధించిన అథ్లెట్ (3,4)
10. రాయైతే నేమిరాదేవుడూ అనే శుభోదయం సినిమాలోని పాటలో కనిపించే మిక్కిలి వైభవం (2,2,3)
11. బారాసి (3)
12. శిల్పి (3)
13. ముద్దుపళని వ్రాసిన శృంగార ప్రబంధం (3,3)
16.  వ్యర్థ ప్రేలాపనలు (5)
17. ఓ బంగరు రంగుల చిలకా ____ అని తోటరాముడు సినిమాకు దాశరథి వ్రాసినపాట. (4)
20. కావురు (2)
21.  జంట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 06 తేదీన వెలువడతాయి.

పదసంచిక-79 జవాబులు:

అడ్డం:                                 

1.ఉదయచంద్రిక 4.మందాకిని 7.చిత్తు 8.గిద్ద 9.అకీరాకురొసావా 11.అరంచి 13.సరసరస 14.కాలాతీతము 15.వసారా 18. నంతాపతీర్మానము 19.పాపం 21.సుమ 22.లంచగొండి 23.త్రయ్యంతగంధము

నిలువు:

1.ఉచితము 2.దత్తు 3.కథాకుటీరం 5.కిగి 6.నిద్దపుదనము 9.అవిశ్వాసతీర్మానం 10.వాయిదాతీర్మానము 11.అసవ 12.చికారా 13.సల్లాపగోపాలం 16.సాహితీమిత్ర 17.సంయమము 20.పంచ 21.సుధ 

పదసంచిక-79కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • కన్యాకుమారి బయన
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here