[dropcap]‘ప[dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కుంజు రాగా కొమ్మున్న హరి కలిసి తారుమారు కావాలి. ఇది ప్రభువుల ఆజ్ఞ. (4,2) |
4. తూకుమాను (4) |
7. పోతురౌతా మాయను తిరగేయ్. (2) |
8. తాజాగా తావుకోసం శోధించండి. (2) |
9. ఏడిద గోపాలరావు నడిపిన సాంస్కృతిక సంస్థ. (7) |
11. పశువుల ఆహారాన్ని పొందిన నాయకుడి తిప్పలు. (3) |
13. సిరిలేనివాడు. (5) |
14. శివుని స్తోత్రము… నమో రుద్రాయ (2,3) |
15. ఆధిపత్యం, అనుశాసనం. Come on Do (3) |
18. క్రోవి పార్థసారథి గారి విష్ణుసహస్రనామ భాష్యం. (1,3,3) |
19. ఒంటె కడుపులో అంగడి (2) |
21. సంబంధాన్ని తెలిపే గుర్తులో గుడ్డ పీలిక (2) |
22. జమ్మలమడుగు సమీపంలోని పర్యాటక ప్రదేశం. (4) |
23. సేలం కోడే కలరు? ఆరంభాన్ని వదిలి తరచి చూడు. పాలకొల్లు పక్కూరు కనిపిస్తుంది.(6) |
నిలువు:
1. రాజపట్టణం నవ్యకవితాపితామహుని యింటిపేరు. (4) |
2. శుక్రవారం (2) |
3. ఒక బాలక్రీడా విశేషము (5) |
5. గొడ్డలితో పెట్టిన గాటు (2) |
6. ఒలింపిక్ క్రీడల్లో క్రీడాకారుని లక్ష్యం (3,3) |
9. తోకతెగిన మహాకవి తలక్రిందలయ్యాడు (4,3) |
10. ప్రశాంతి నిలయం నుండి వెలువడిన ఆధ్యాత్మికపత్రిక (4,3) |
11. దోకుడు కత్తిలో తక్కెడతట్ట (3) |
12. తిరుగుడు తగ్గించిన అచంచల మనస్కుడు (3) |
13. తనది కాని జోలి (6) |
16. ఆశాపూర్ణాదేవి బెంగాలీనవల అగ్నిపరీక్ష ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమా (3,2) |
17. మణుగూరును గుర్తు తెచ్చే అగ్నికణము (4) |
20. పుత్తడిలో తేమ (2) |
21. వేతనజీవులు ఎదురుచూసేది గోమయమే. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 20 తేదీన వెలువడతాయి.
పదసంచిక-81జవాబులు:
అడ్డం:
1.లోకోభిన్నరుచి 4.కౌమోదకి 7.నాడి 8.మీరా 9.కలవారిసంసారం 11.ద్వారకా 13.రాజమర్యాద 14.రుక్మాంగదుడు 15.శిశువు 18.రిషభప్రియరాగం 19.త్వచ 21.దోక 22.నందకము 23.లుగడపయివే
నిలువు:
1.లోనారసి 2.కోడి 3.చివరిమొర 5.దమీ 6.కిరాయిమొగుడు 9.కరణం మల్లీశ్వరి 10.రంగరంగవైభోగం 11.ద్వాదశి 12.కారువు 13.రాధికాసాంత్వనం 16.శుష్కప్రియాలు 17.పలకవే 20.చద 21.దోయి
పదసంచిక-81కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కన్యాకుమారి బయన
- కరణం శివానందరావు
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పరమేశ్వరుని కృప – పాండురంగడు
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వరలక్ష్మి హరవే డాక్టర్
- వర్ధని మాదిరాజు
- విద్య ప్రయాగ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.