పదసంచిక-88

0
9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. విద్వాన్ విశ్వం నడిపిన రంగుల ఫీచర్ (3,3)
4. టెలిగ్రామ్ (4)
7. భాగహారం చేయగా వచ్చినసంఖ్య. (2)
8. ప్రవేశపరీక్షలో నింబము (2)
9. మోహన్ కందా నిర్వహిస్తున్న శీర్షిక (7)
1. అమృతం (3)
13. కాళ్ళకూరి వారి మధుసేవ నాటకంలో కస్తూరి తమ్ముడి పాత్ర పేరు.(5)
14. దీనికి శృతి మించినది అనే అర్థం (5)
15. రాముడిని కాస్త కుఱచ చేస్తే మన్మథుడు. (3)
18. సంగీత గేయధార అనే కార్యక్రమంద్వారా ప్రసిద్ధుడైన వెంకటగిరి రాజా (4,3)
19. నాగేటిచాలు (2)   
21. సిబాకా వారు ఊదేది (2)
22. నేలమాళిగ. (4)
23. ఓ సామెత ప్రకారం కొందరు దొమ్మరి గుడిసెలలో దూరేముందు ఇవి చెబుతారు. (6)

నిలువు:

1. నువ్వులు (4)
2. లోభితనము (2)
3. కెంపుల సరముతో అజీర్తి.(5)
5. తిరగబడ్డ షికారు. (2)
6. వ.పా.పూర్తి పేరు. ఇంటిపేరు వెనక్కెళ్ళింది. (3,3)
9.  ఈ రచనాప్రక్రియ అంటే చిన్నచూపా? ఆడదంటే చులకనా? రెండింటికీ ఒకే సమాధానం. (4,3)
10. ఆనందోబ్రహ్మ రచయిత పేరు చివర కొంత భాగం లుప్తమయ్యింది. (4,3)
11. మూఢుడు కానివాడు. (3)
12. అటుయిటైన నిర్బంధము (3)
13. సినిమాలలో అంజలీదేవి ఓ పౌరాణిక పాత్రలో రాణించినందుకు ఈమెను ఇలా పిలుస్తారు. (4,2)
16.  శీర్షాసనం వేసిన విశిష్టాద్వైత సిద్ధాంతం.(5)
17. ఇల్లరికం సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర పేరు. (4)
20. తమకంలో సగం (2)
21.  ఆడేలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జనవరి 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 88 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జనవరి 24 తేదీన వెలువడతాయి.

పదసంచిక-86 జవాబులు:

అడ్డం:                                 

1.ఉత్తరమీమాంస  4.స్వర్గసీమ 7.ల్లిన  8.రహ 9.ప్రభుత్వఆసుపత్రి 11.విహంగ  13.వ్యుత్పత్తికోశం 14.సత్యవ్రతుడు 15.కసబు 18.హంసతూలికాతల్పం  19.ష్పబా 21.దాయ 22.త్తిసత్యాప్ర 23.ముద్రారాక్షసము

నిలువు:

1.ఉల్లిపాయ 2.త్తన 3.సతిఆగ్రహం 5.సీర 6.మహర్జాతకుడు 9.ప్రతిపత్తిపటహం 10.త్రినాధవ్రతకల్పం 11.విశంక 12.గసబు 13.వ్యుత్క్రమనిష్పత్తి 16.సలలితము 17.హృదయము 20.బాస 21.దాస

పదసంచిక-86కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • కన్యాకుమారి బయన
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానందరావు
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వరలక్ష్మి హరవే డాక్టర్
  • వెంకాయమ్మ టి
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here