[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. భారత జాతీయగీతము. (6) |
4. కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన నవల. (4) |
7. సన్న్యాసిని కలిగున్న పంచాయతి. (2) |
8. గింగిరాలు తిరిగితే ఈ లోహం కనపడదా? (2) |
9. అమ్జదు రుబాయీలను తెలుగు వారికి రుచి చూపించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఈ తెలంగాణా రచయిత పేరు వినగానే యాది యాదికి వస్తుంది. (3,4) |
11. వాణిజుకుడు పలుకు లేక తడబడి అంగారకుడైనాడు. (3) |
13. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే సినారె పాటవున్న సినిమా.(2,3) |
14. నీ తలపై పేలాలు కాదు వెంట్రుకలు. (5) |
15. అమెరికా బుల్లెమ్మ గుర్రాన్ని ఎక్కాలంటే ఇది కావాలి కదా? (3) |
18. వల, లక్ష, క్షమ, మయూఖ సహితుడు ఈ చంద్రుడు. (7) |
19. అతడు లేని వాహిని అతని (2) |
21. వాక్కు, వాణి, వాదుల రూపాంతరము. (2) |
22. స్మశానము. ఆ భూమి ఆరుద్రది కాదే? (4) |
23. చలం, భానుమతి నటించిన తెలుగు 1971నాటి సినిమా. (3,3) |
నిలువు |
1.శ్రీశ్రీ సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చిన కవితా శీర్షిక (4) |
2.నమస్కృతి (2) |
3.కారు దిద్దిన కాపురం దర్శకులు ఈ రాజు గారు. (5) |
5. నాట్యావధాని రామనాథశాస్త్రిగారి ఇంటి పేరు. (2) |
6. బర్నింగ్ హార్ట్స్. కృష్ణ, జయప్రదలది కావచ్చు. మోహన్‌బాబు, రాధికలదైనా కావచ్చు. (3,3) |
9. గదాయుద్ధము అని నిఘంటువు చెబుతున్నది. (7) |
10. వరూధినికి మొగుడు కావచ్చు ఈ దండనాయకుడు. (7) |
11. పెండ్లి కాని పిల్ల (3) |
12. బుడుతడు తడబడ్డాడు పాపం. (3) |
13. వీరు తమ తప్పులు ఎరుగరని వేమన్న అభిప్రాయం (6) |
16. _________ కాకపోతే రుక్మిణికి ఇంకా నౌకావిహారవేఁమిటండీ? అని మాయాబజార్ సినిమాలో రేవతి డైలాగు. (5) |
17. నేర్పు (4) |
20. జ్ఞాని ద్రష్టల నడుమ సుషుప్తి (2) |
21. అడ్డము 21యే మరో రూపంలో (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూలై 21 తేదీన వెలువడతాయి.
పదసంచిక-7 జవాబులు:
అడ్డం:
1.రామా చంద్రమౌళి 4 ఏకాదశ 7.మనం 8.క్షత 9.అంతా మన మంచికే 11.అంకము 13.గమనిపద 14 కులగౌరవం 15.లంపటం 18.తంత్రమంత్రసహితం 19.రాత 21.నుమా 22.లుల్లిగాడు 23.మలయవాసిని
నిలువు:
1.రామతీర్థ 2.మానం 3.ళికేనదక 5. దీక్ష 6.శతదినోత్సవం 9.అంటరాని వసంతం 10.కేదారగౌరివ్రతం 11.అందలం 12.ముకుటం 13 గజఈతరాలు 16.పవిత్రప్రేమ 17.అభిమాని 20.తల్లి 21.నుసి
పదసంచిక-7కి సరైన సమాధానాలు పంపిన వారు:
- పాటిబళ్ళ శేషగిరిరావు
- అభినేత్రి వంగల
- వైదేహి అక్కపెద్ది
- అనూరాధాసాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- పొన్నాడ సరస్వతి
- సత్యవాణి వింజమూరి