పదసంచిక-91

0
8

‘పదసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రెండు RUM ల మధ్య పడవ చోదకుడి విన్యాసంతో సాక్షాత్కారమయ్యే తూగోజిల్లా గిరిజన ప్రాంతం. (6)
4. అందరి బంధువట మన అడివి బాపిరాజుగారు. (4)
7. ఎం.పి.జయదేవ్‌గారి క్యాష్ బాక్సు (2)
8. అసురసంధ్యలో బ్రహ్మపదార్థం (2)
9. పిలవకుండానే ఇంటికి వచ్చేవ్యక్తిని భగవంతునితో సమానంగా భావించడం మన భారతీయ సంప్రదాయం. (3,4)
11. తిరోగమించిన తరుణి. (3)
13. ప్రధాన పంటలో వరుసల మధ్య వేసుకునే పైరు (3,2)
14. సంపంగి పూదండ (5)
15. చెదిరిన పాముపడగ (3)
18. సంప్రదాయ బద్ధమైన సంసారం (7)
19. పరమాత్మయే సుప్రీం అంటున్న ప్రభువు (2)    
21. తీస్కో తీస్కో (2)
22. టెంకాయ దేముడికేనా? (4)
23. సాగనంపరా అని అడుగుతున్న ఫలవిశేషము (6)

నిలువు:

1. స్టేజి (4)
2. ఈ దుర్గయ్య గారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తొలితెలుగు ఎమ్మే (2)
3. అన్నదాత ఈ చంద్రవంశపు రాజు (5)
5. నాలుగు మూరలు (2)
6. 1980దశకంలో శ్రీదేవి, కమల్‌హాసన్‌లు జంటగా వచ్చిన డబ్బింగ్ సినిమా (3,3)
9.  అఫీషియల్ కొంప (7)
10. జగదేక కాపురం (7)
11. మధ్య తేలికైనా సడలని ధైర్యము (3)
12. ధన్వంతరి పత్రిక సంపాదకులు ఈ లక్ష్మీపతి. (3)
13. _ _ _ _ _ _ జీవితానా వెలుగింతేనా అని సీనియర్ సముద్రాలగారి విషాదగీతిక. (2,4)
16.  ఆల్టర్‌నెంట్ (5)
17. మోసపుకోరికలో జనపనార దారం(4)
20. జొన్నకోసి పొలంలో వేసిన కుప్ప (2)
21.  కొండ మూలలో నీరు ప్రవహించే తావు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఫిబ్రవరి 9 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 91 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఫిబ్రవరి 14 తేదీన వెలువడతాయి.

పదసంచిక-89 జవాబులు:

అడ్డం:                                 

1.ఆనందభైరవి 4.సౌదామిని 7.ధ్వజి 8.సిక 9.అంతామనమంచికే 11.ఆశంస 13.గళకత్తెర 14.హస్తాక్షరము 15.జననం 18.ముఖచిత్రపటము 19.రావి 20.సహి 22.లుధియానా 23.లలాటలిఖితం

నిలువు:

1.ఆధ్వర్యము, 2.నంజి 3.విజ్ఞానకోశం 5.మిసి 6.నికరలాభము 9.అంగారకగ్రహము 10.కేకరాక్షన్యాయము 11.ఆరజ 12.సహనం 13.గజఈతరాలు 16.నక్షత్రశాల 17.సన్నిహితం 20.విధి 21.సఖి

పదసంచిక-89కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యవారి వకుళ దుర్గాప్రసాదరావు
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • బయన కన్యాకుమారి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కరణం శివానందరావు
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానంద పూర్ణానందరావు
  • కోట శ్రీనివాసరావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • తాతిరాజు జగం
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మధువేణుగోపాల్
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు  వెంకట  నరసింహా రావు
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పరమేశ్వరుని కృప
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శివకేశవ రాజు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శివానందరావు శ్రీనివాసరావు
  • శ్రీహరి శ్వేత ఋత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీనివాస శివ సుబ్రహ్మణ్యం
  • వెంకాయమ్మ టి
  • వరలక్ష్మి హరవే డాక్టర్
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here